బుద్ధం శరణం గచ్ఛామి

వైశాఖ పూర్ణిమ బుద్ధ జయంతి దినం. బుద్ధుడి జీవిత కాలంలో వైశాఖ పూర్ణిమ మూడుసార్లు అత్యంత ప్రాముఖ్యాన్ని వహించింది. బుద్ధుడు ఒకానొక వైశాఖ పూర్ణిమ నాడు జన్మించాడు. మరొక వైశాఖ పూర్ణిమ నాడు బుద్ధుడు అయ్యాడు ఇంకొక వైశాఖ పూర్ణిమ నాడు ఆయన నిర్యాణం చెందాడు. బుద్ధుడు ఈ లోకానికి ఒక జ్యోతి. అందరికీ అనువైన ధర్మమార్గాన్ని సూచించాడు. అంతకుముందు వాటన్నింటినీ ఆయన అనుసరించి చూపాడు. దశావతరాల్లో బుద్ధావతారం కూడా ఒకటనే

రామ నామం తారక మంత్రం

భారతదేశం ప్రాచీన కాలం నుంచి పాలించి, పెంచిన కుటుంబ వ్యవస్థ, మానవ సంబంధాలు, ధార్మిక బాధ్యతలు, ఆచార వ్యవహారాలు, తత్వచింతన, జీవనరీతులు, సామాజిక వ్యవస్థ.. ఇవన్నీ ఒక్క రామాయణంలోనే చిత్రీకరించాడు వాల్మీకి తన రామాయణంలో!. అందుకే రామాయణం ‘భారత జాతీయ మహా ఇతిహాసం’గా ప్రసిద్ధి చెందింది. ఇది మత గ్రంథం. విశ్వ మానవుడికి యుగాల పూర్వమే భారతదేశం అందించిన మహాదర్శం. దానిని మనం కాపాడుకుంటూ ఆచరించి చూపడమే మనలోని రామభక్తికి

ఉసిరికాయకూ ఓ పండుగ!

మన దేశ ఆధ్యాత్మికత ప్రకృతితో మమేకమై ఉంటుంది. అందుకే అనేక పర్వాలు, పండుగలు ప్రకృతిలోని వివిధ పుష్పాలు, ఫలాలు, కాయలతో ముడిపడి ఉంటుంది. ఈ క్రమంలోని పర్వమే అమలైక్యాదశి. ఆమలికం అంటే ఉసిరికాయ అని అర్థం. ఫాల్గుణ శుద్ధ ఏకాదశినే అమలైక్యాదశి, అమలిక ఏకాదశి అని వ్యవహరిస్తారు. కార్తీక మాసంలో మాదిరిగానే ఫాల్గుణ మాసంలోనూ ఉసిరిక వృక్షం విశేషంగా పూజలందుకుంటుంది. ఆ విధంగా ఉసిరిక ఉపయోగానికి రెండు రోజులు మన

..బలిమితో పాలైనా తాగించలే

మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా అనిపిస్తే, మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’’ల పరిచయం.. గుడ్డి కన్న

ఆనందం నిండుగా… సంక్రాంతి పండు

వచ్చిందయా వచ్చింది - ఉల్లాసంగా సంక్రాంతి తెచ్చిందయ్యా తెచ్చింది - తెలుగు వాకిట సుఖశాంతి గణగణ గంటల నాదంతో - గలగల గజ్జెల రావంతో కిలకిల కిలకిల నవ్వులతో - గరిసెలు నిండగా రాసులతో డూడూ డూడూ వెంకన్నా - గంగిరెద్దుల బసవన్నా తూతూ తూతూ పాటలతో - కిన్నెర సన్నాయి పాటలతో.. మన జీవితాల్లో ఆధునిక నాగరికత ప్రభావంతో అధునాతన జీవన విధానాలు చోటుచేసుకుంటున్నా.. ఈ కారణంగా మన తెలుగింటి సంప్రదాయాలు కొన్ని కనుమరుగైపోతున్నా.. సంక్రాంతి శోభ

Top