ధ్యానం ద్వారా దైవాన్ని దర్శించవచ్చా?

మనకు తిథులను అనుసరించి వచ్చే వివిధ పర్వాలలో సీతాష్టమి ఒకటి కదా!. దీని నేపథ్యం ఏమిటి? వివరాలు చెప్పగలరా? ఫాల్గుణ బహుళ అష్టమి తిథి సీతాదేవి పుట్టిన రోజు. అందుకే ఈ తిథి నాడు సీతా జయంతి ఆచరిస్తారు. సీతాదేవి రాముడి భార్య. జనకుని కుమార్తె. సీత పూర్వం వేదవతి అనే కన్యక. కుశధ్వజుడు, మాలావతి అనే ముని దంపతులకు వేదవతి జన్మించింది. పుట్టిన వెంటనే పురిటింటి నుంచి వేదఘోష వెలువడటం

6 సుఖాలు

సుఖంగా ఉండాలని కోరుకోనిదెవరు? అయితే సుఖం అంటే ఏమిటి? మనిషికున్న సుఖాలు ఆరు అని చెప్పిన మహాభారత విధుర నీతి శ్లోకం. శ్లో।। ఆరోగ్యమానృణ్యమవిప్రవాసః సద్భిర్మనుష్యైః సహ సంప్రయోగః । స్వప్రత్యయా వృత్తిరభీతివాసః షడ్జీవలోకస్య సుఖాని రాజన్‍ । - మహాభారతం ఆరోగ్యం, అప్పులు లేకపోవటం, ఉదర పోషణ నిమిత్తం దూరప్రదేశాలకు వెళ్ళవలసిన అవసరం లేకపోవడం (ఉన్న ఊళ్లో ఉద్యోగం), మంచివాళ్లతో సహవాసం, ఆత్మవిశ్వాసంతో కూడిన జీవనోపాధి (స్వంత ఉపాధి), భయం

సూర్య రథం.. ఆరోగ్యపథం

మాఘ శుద్ధ సప్తమి ఒకప్పుడు ఉగాది పర్వమై ఉండేదట. ఈ విషయమలా ఉంచితే.. మాఘ శుద్ధ సప్తమి మన ప్రాచీన పర్వాల్లో మాత్రం ఒకటి. ఏటా మాఘ శుక్ల సప్తమి మనకు రథ సప్తమి పర్వం. ఈనాటి ఉదయాన్నే జిల్లేడు ఆకుల్లో రేగిపండ్లు పెట్టి అవి నెత్తి మీద పెట్టుకుని స్నానం చేస్తారు. కొంచెం పొద్దెక్కిన తరువాత పాలు పొంగిస్తారు. చిక్కుడు కాయల్ని రెంటిని వెదురుపుల్లతో చతురం అయ్యేలా గుచ్చి

అన్నం ఎలా తింటున్నారు?

‘పురస్తాద్విమలే పాత్రే సువిస్తీర్ణ మనోరమే’ అంటాడు ఆచార్య సుశ్రుతుడు. అంటే- భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు శుభ్రమైన, విశాలమైన, చూడముచ్చటైన పళ్లెం తెచ్చిపెడితే ఆహారం చక్కగా తినబుద్ధవుతుందట. మనం పళ్లెం తింటామా? పళ్లెంలో ఉన్న అన్నం తింటామా? అనే సందేహానికే తావులేదిక్కడ. పళ్లెం కూడా రమ్యంగా, ఆహ్లాదం కలిగించేలా ఉండాలన్నది ఈ సూత్రంలోని భావం. అందమైన పళ్లెంలో ముందు పప్పు వడ్డించి, ఆ తరువాత ఒక్కొక్క ఆహార పదార్థాన్ని కొద్దికొద్దిగా

ఆచితూచి తినాలి సుమా!

సాధారణంగా మన•ం ఏదైనా అనారోగ్యానికి గురైతే.. ‘ఏం తినమంటారు?’ అని వైద్యుడిని అడుగుతాం. అయితే, ఏది తినడం మానేయాలని అడగడం ఒక కొత్త ఆలోచన. ఎందుకంటే మనం తినే వాటి వల్లనే కానీ, తినని వాటి వల్ల రోగాలు రావు కదా! కాబట్టి ఏదైనా అనారోగ్యం కలిగినపుడు మానటానికే ప్రాధాన్యం ఇవ్వాలి. తినవలసినవి మాత్రమే తినడం చికిత్స. మనం తీసుకునే ఆహారం.. ఆయా కాలాలకు అనుగుణంగా ఉండాలి. కాలానికి అనుగుణంగా

Top