భరతుడు.. భారతీయం – భర్తహరి వైరాగ్యం

భరతుడు.. భారతీయం శ్రీహరి అంశతో పుట్టిన భరతుడు కణ్వాశ్రమంలో తన బాల్యాన్ని గడిపాడు. వనమే అతడికి క్రీడారంగం. మృగాలే అతడి స్నేహితులు. ఆ బలశాలి సింహం పిల్లలతో ఆటలాడే వాడు. ఆ పసివాడి బలపరాక్రమాలు చూసి తల్లి శకుంతల ఆశ్చర్యచకితురాలయ్యేది. స్వయంగా కణ్వ మహర్షి భరతుడికి జాతకకర్మలు చేసి విద్యాబుద్ధులు నేర్పాడు. ఒకనాడు కణ్వ మహర్షి అనుజ్ఞతో శకుంతల కుమారుడైన భరతుడిని తీసుకుని తన కుమారుడికి తండ్రి, తనకు భర్త అయిన

నల్ల కుక్క.. తెల్ల ఆవు

శ్రీకృష్ణదేవరాయలకు చిరకాలంగా క్షురకర్మ చేసే మంగలి ఉండేవాడు. అతను విశ్వాసపాత్రుడే కాకుండా, తన పనిలో చాలా నైపుణ్యం కలవాడు కూడా. పైగా అతడు సదాచార పరాయణుడు. క్షురకుడైనా కూడా నిరంతర నిష్టా గరిష్టుడూ, దెవభక్తి పరాయణుడూ కూడానూ. అతని విశ్వాసానికి, శీలానికి చాలా సంతోషించిన రాయలు వారు అతడిని ‘మంత్రీ!’ అని పిలిచేవారు. మంగలిని గౌరవంగా మంత్రి అని కూడా అంటారు. ఒకనాడు రాయలు అతడిని పిలిచి, ‘నీకేం కావాలో కోరుకో!’

బాలలకు స్వాగతం

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే... ఈ శీర్షిక ఆటలతో కడు డస్సి నారురా మొగాలు కడుగుక రారండీ ఆకాశంలో వెన్నెల అదిగో వెండి కంచములు సర్దిందీ వెచ్చని బువ్వల నారగించి, ఎం చక్కగ రండీ నాదరికీ ఎన్నో కతలూ, ఎన్నో పాటలు చెబుతా త్వరగా రారండీ మంచి సంగతులు వింటే లోకపు పోకడలన్నీ తెలియునురా మంచి

‘పసి’డి పలుకుల జైసీతారాం

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే... ఈ శీర్షిక పిల్లలు బడిలో కానీ, ఇంట్లో కానీ మొదట పాడుకునే పాట.. ‘చిట్టి చిలకమ్మ.. అమ్మ కొట్టిందా..’. నిజానికి ఇదెంతో ప్రాచుర్యం పొందిన పిల్లల పాటే అయినా.. అంతకంటే గేయాలు లేవా పిల్లల కోసం? పిల్లల

పిల్లల ఆటపాటలు

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే... ఈ శీర్షిక చలికంఠము చలి చలి చలి చలి చందాయమ్మ గొంగళి కప్పుకో గానాయమ్మ వడ వడ వడ వడ వణికేనమ్మ చలిమంటకు చితుకులు తేవమ్మ (పిల్లలు చలికి వణుకుతూ కంఠము (మెడ) చుట్టూ దుప్పటిని మడత పెట్టి రెండు మూడు చుట్లు

Top