కోయిల పిలుపు… ప్రకృతి మెరుపు

శ్రీ శార్వరి నామ సంవత్సరం- ఫాల్గుణ-చైత్రం-వసంత రుతువు-ఉత్తరాయనం

పకృతి సమస్త వర్ణాలతో సర్వాంగ సుందరంగా ప్రకాశించే మాసం- చైత్రం. ఇది ఆంగ్ల కాలమానం ప్రకారం మార్చి నెల. మూడవది. తెలుగు పంచాంగం ప్రకారం ఇది సంవత్సరారంభ మాసం. చైత్ర మాసం తొలి రోజే మనకు ఉగాది లేదా సంవత్సరాది. ఇది వసంత మాసం. అయితే, మార్చిలో ఎక్కువ రోజులు ఫాల్గుణ మాస తిథులే వస్తాయి. చివరి ఏడు రోజులే చైత్ర మాసం తిథులు ఆరంభమై.. ఏప్రిల్ వరకు

మాఘం… అమోఘం

ఆంగ్ల కాలమానం ప్రకారం సంవత్సరాల వరుసలో రెండవది- ఫిబ్రవరి. తెలుగు పంచాంగం ప్రకారం ఇది మాఘ మాసం. పదకొండవది. ఈ మాసం రెండు విధాలుగా మహత్తయినది. ఒకటి- లోకాలను పాలించే మహా దేవుని మహా శివరాత్రి పర్వం, రెండు- లోకాలకు వెలుగులను పంచే వెలుగుల రేడు సూర్య భగవానుని రథ సప్తమి తిథి.. ఈ రెండూ మాఘ మాసంలోనే రావడం విశేషం. ఇంకా ప్రపంచంలోనే అతి పెద్దదైన

ప్రకృతి ‘పుష్య’ శ్యామలం

ఆంగ్ల కాలమానం ప్రకారం జనవరి సంవత్సరారంభ మాసం. తెలుగు పంచాంగం ప్రకారం దీనిని పుష్య మాసంగా వ్యవహరిస్తారు. ఇది పదవ నెల. విష్ణువుకు ఇష్టమైన మాసం ఆశ్వయుజం. శివుడికి కార్తికం ప్రీతికరం. అలాగే, పుష్య మాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం. ఎందుకంటే ఆయన జన్మనక్షత్రం పుష్యమి. ఈ నెలంతా తనను పూజించే వారి పట్ల శనైశ్చరుడు ప్రసన్నుడై శుభాలను ప్రసాదిస్తాడని పురాణ ప్రవచనం. ‘పుష్య’ అనే మాటకు పోషణ శక్తి కలిగినది

శక్తి మాసం

నవంబరు 27, బుధవారం, మార్గశిర శుద్ధ పాడ్యమి నుంచి - డిసెంబరు 31, మంగళవారం, పుష్య శుద్ధ పంచమి వరకు శ్రీ వికారి నామ సంవత్సరం-మార్గశిర మాసం-హేమంత రుతువు-దక్షిణాయణం. ఆంగ్ల కాలమానం ప్రకారం డిసెంబరు మాసం చివరిది. తెలుగు పంచాంగం ప్రకారం దీనిని మార్గశిర మాసంగా వ్యవహరిస్తారు. ఇది తొమ్మిదవ నెల. ఈ మాసానికి ‘అగ్రహాయణిక’ అనే పర్యాయ నామం ఉన్నట్టు ‘అమరం’ అనే గ్రంథంలో ఉంది. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో,

దేదీప్య మాసం

మన తెలుగు మాసాల్లోని విశేషం ఎంత విచిత్రమైనదో! భాదప్రదం (సెప్టెంబరు) అబ్బాయి (గణపతి) పూజకు ఉద్ధిష్టమైనది. ఆశ్వయుజం (అక్టోబరు) అమ్మ (ఆదిశక్తి) పూజకు వేదికైతే కార్తీకం (నవంబరు) అయ్య వారి (పరమశివుడు) పూజకు శుభ సందర్భం. తెలుగు పంచాంగం ప్రకారం కార్తీక మాసం ఎనిమిదవ నెల. ఆంగ్లమానం ప్రకారం ఇది నవంబరు నెల. 11వది. శివ కేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసమంతా కార్తీక దీపం దేదీప్యమానంగా వెలుగొందుతుంది. అమ్మ వారి

Top