ఆ ఎనిమిదే కీలకం..

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‍.. ఎన్నికల ప్రచారం సందర్భంగా అమెరికన్లకు పలు హామీలను ఇచ్చారు. దేశాన్ని నిర్మించే కార్మికులకు అండగా ఉంటానని, దేశంలో ప్రజల మధ్య విభజనలను తగ్గించే విలువలకు కట్టుబడి ఉంటానని చెప్పారు. ఇంకా కరోనా మహమ్మారి, జాతి అసమానతల నుంచి అమెరికా సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలో కార్మికులకు కొత్త ఆర్థిక అవకాశాలు సృష్టిస్తానని, పర్యావరణ భద్రత, ఆరోగ్యం పొందే హక్కు, అంతర్జాతీయ సంబంధాలను పునరుద్ధరిస్తానని హామీనిచ్చారు.

ఒడిదుడుకుల పయనం

బైడెన్‍ జీవితం మొత్తం ఆటుపోట్లు.. ఒడిదుడుకులే. ఆయన సెనేటర్‍ పదవి చేపట్టిన తరువాత మొదటి పద్నాలుగు సంవత్సరాలు తన వ్యక్తిగత జీవితంలో నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. భార్య, కుమార్తె మరణం తరువాత తన కొడుకులిద్దరికీ మంచి జీవితాన్ని అందించాలనే లక్ష్యంతో ఆయన సొంతిల్లు ఉన్న డెలావర్‍ నుంచి వాషింగ్టన్‍కు రోజూ ప్రయాణం చేసేవారు. 1991, అక్టోబర్‍ 11వ తేదీన యూనివర్సిటీ ఆఫ్‍ ఒక్లహామాలో న్యాయశాస్త్ర

ఐస్‍క్రీమ్‍ అంటే ఇష్టం

జో బైడెన్‍కు ఐస్‍క్రీమ్‍ అంటే మహా ఇష్టం. సగం చాక్లెట్‍, సగం వెనీలా కలిపి తినడాన్ని బాగా ఇష్టపడతారని ఆయన మనవరాళ్లు చెబుతారు. 1991లో గల్ఫ్ యుద్ధాన్ని బైడెన్‍ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇరాక్‍పై యుద్ధానికి మాత్రం మద్దతునిచ్చార్యుబరాక్‍ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒసామా బిన్‍ లాడెన్‍ను చంపాలని నిర్ణయించారు. అది రిస్క్తో కూడుకున్న పని అని ఆ సమయంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న బైడెన్‍ వారించారట. అయినా ఒబామా తన

మిడిల్‍క్లాస్‍ జో.. సూపర్‍మ్యాన్‍ ‘జై’డె

సాధారణంగా 70లలో పడితే జీవితం అయిపోయినట్టేననేది చాలామంది భావన. అంతెందుకు వయసులో ఉండగానే రెండు మూడు ఎదురుదెబ్బలు తగిలితే చాలు కుదేలైపోతుంటారు. కానీ, ఆయన జీవితం మొత్తం ఒడిదుడుకుల బాటే. అడుగడుగునా పరీక్షలు.. మరిచిపోదామన్నా మరిచిపోలేని గుండెల్ని పిండేసేంత విషాదాలు.. మామూలుగానైనే 77 సంవత్సరాల వ్యక్తి అటువంటి పరిణామాలతో కూలబడిపోయే పరిస్థితే.. కానీ, ఆయన జో బైడెన్‍. చూడ్డానికి ముసలి తాతలా కనిపించినా.. నవతరం యువతకు ఏమాత్రం తీసిపోని దృక్పథం

హ్యాపీగా జాలిగా యూరప్ టూర్

డే 1: లండన్ లండన్కు స్వాగతం. మీ ఇమ్మిగ్రేషన్, కస్టమ్ కార్డ్ అన్నీ క్లియర్ చేసుకున్నాక, విమానాశ్రయం లోపల గల మీ గ్లోబల్ హాలీడూస్ టూర్ మేనేజర్ను కలవండి. మీ ప్లాన్ కార్డును చూపించి నేరుగా హో•ల్కు వెళ్లండి. అనంతరం సాయంత్రం లండన్లోని స్వామి నారాయణ టెంపుల్ను సందర్శించవచ్చు. ఇది ఇటాలియన్ మార్బుల్స్తో నిర్మించిన భారతదేశం వెలుపలి అతి పెద్ద ఆలయం. తరువాత మంచి రాత్రి భోజనం.. రాత్రికి లండన్లో విశ్రమం. డే

Top