యముడికీ ఓ గుడి.. చలో ధర్మపురి
యముడు.. ఆ పేరు తలుచుకోవాలని కానీ, ఆ రూపాన్ని చూడాలని కానీ ఎవరూ కోరుకోరు. ఎందుకంటే యముడంటే ప్రాణాలు హరించే దేవుడని అందరికీ భయం. అయితే ప్రాణాలను హరిస్తాడని నమ్మే యమధర్మరాజుకీ ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు చేసే గుడి ఉంది. అదెక్కడో కాదు.. మన తెలుగు గడ్డ మీదే. అక్కడి ఆలయంలో యమధర్మరాజు ఎన్నో విశేష పూజలు అందుకుంటాడు. చదవడానికి, వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. ఈ ఆలయ