చవితి నాడు పాలవెల్లి ఎందుకు?

వినాయక చవితికి పాలవెల్లి ఎందుకు కడతాం? ఈ ఆచారం ఎలా ఏర్పడింది? వినాయక చవితి రోజున సాగే ప్రతి ఆచా రమూ ఇతర పండుగలకు భిన్నంగానే ఉంటుంది. వాటిలో పాలవెల్లిని కట్టడం కూడా ఒకటి. పాలవెల్లి లేకపోతే గణేశుని పూజకు ఏదో లోటుగానే కనిపిస్తుంది. ఇంతకీ పాలవెల్లిని ఎందుకు కడతారు అంటే చాలా కారణాలే కనిపిస్తాయి. ఈ విశ్వంలో భూమి అణువంతే. ఆ భూమి మీద నిలబడి పైకి చూస్తే సూర్యుడిని తలదన్నే

తెలుగు తల్లికి ముక్త కంఠంతో ‘త్రిగళార్చన’

మన తెలుగు సాహితీ క్షేత్రం అద్భుతమైన భాషా ప్రయోగాలకు వేదిక. ప్రపంచంలో సంస్క•తం వంటి మహోన్నత భాష సరసన కూర్చోగల అర్హత ఒక్క తెలుగు భాషకు మాత్రమే ఉందంటే అతిశయోక్తి కాదు. మన తెలుగు స్వచ్ఛమైన భాష. ఈ భాషలో ఉన్న శిల్ప సౌందర్యమే దానిని అజరామరంగా నిలుపుతోంది. తెలుగు భాషా సాహిత్యంలో ఎన్నెన్నో పక్రియలు ఉన్నాయి. వాటిలో అవధాన పక్రియ ఒకటి. ఈ అవధానంలోనూ అష్టావధానం, శతావధానం, సహస్రావధానం,

‘రామభద్ర’ పేరు ఏనాటిది?

మహిళలు బహిష్టు సమయంలో ఇంట్లో పూజ చేయకూడదా? పూజలో పాల్గొనకూడదా? అలాగే, ఆడవారు వెలుపల ఉన్న సమయంలో ఇంట్లో దీపం వెలిగించకూడదా? వీటికి ఏవైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా? ఆడవారు వెలుపల ఉన్నా పూజ చేసుకోవ డానికి అభ్యంతరం అనే ప్రశ్న ఎక్కడా లేదు. ఎందుకని అంటే, పూజ అనేది ఎవరు చేయాలంటే ఇంటి యజమాని చేయాలి. ధర్నపత్నీ సమేతస్య అని పూజార్చన మంత్రాల్లో ఉంది కానీ, ధర్మపతీ సమేతస్య అని ఎక్కడా

ఊర్మిళాదేవి మహా ప్రసాదం

రావణ సంహారం జరిగిపోయింది. రాముడు దిగ్విజయంగా అయోధ్యకు చేరకున్నాడు. మంచి ముహూర్తంలో అంగరంగ వైభవంగా ఆయనకు పట్టాభిషేకం జరిగింది. ఒకరోజున రాముడు సభలో కూర్చుని ఉండగా, యుద్ధానికి సంబం ధించిన విషయాలు చర్చకు వచ్చాయి. పద్నాలుగేళ్ల పాటు నిద్రాహారాలు లేని మనిషే ఇంద్రజిత్తును చంపగలడు. లక్ష్మణుడు అలా పద్నాలుగేళ్ల పాటు నిద్రాహారాలు లేకుండా గడిపాడు కాబట్టే ఆయన ఇంద్రిజిత్తును చంపగలిగాడు’ అని ఎవరో అన్నారు. ఆ మాటలు

సత్వగుణమే సర్వశ్రేష్టం

త్రిగుణాలు ప్రకృతి నుంచి ఆవిర్భవించాయి. జీవుడిని బంధనాల నుంచి దైవం రక్షించాలంటే సత్వ గుణమునే పొందాలి. ఈ గుణం నిర్మలంగా ఉంటుంది. జీవితాలను వెలుగుబాటలో నడిపిస్తుంది. ప్రతి అణువూ ప్రశాంతంగా గోచరించేలా చేస్తుంది. ఏ ఉపద్రవాలు ఉండవు. జీవులందరు సత్వగుణావలంబులై ఆత్మస్థితిని పొందాలని గీత బోధిస్తుంది. ఈ గుణం కూడా మాయ చేత ఆవరింపబడి ఉన్నప్పటికీ అది శుద్ధమైనదే. నిర్మలంగా ఉంటుంది కానీ రజో, తమో గుణాల కంటే మిక్కిలి

Top