ప్రేమకు ప్రతిరూపం రేణుక

మన పురాణాల్లో ఎన్నెన్నో పాత్రలు.. అవన్నీ ఒక్కో ఆదర్శం.. ఒక్కో పాఠం. కొన్ని స్ఫూర్తి నింపేవైతే మరికొన్ని ఎలా ఉండకూడదో తెలుపుతాయి. మొత్తానికి అన్ని పాత్రలు మనకో పాఠం నేర్పేవే. ఆయా పురాణ పాత్రల్లో రేణుక పాత్ర ఒకటి. ఈమె తన జీవితకాలంలో ఆశ్చర్యకరమైన అద్భుతాలనేమీ చేయలేదు. భర్త ఆగ్రహం, కుమారుడి ఆవేశం తన ప్రాణాన్నితీసినా కూడా.. తిరిగి జీవం పోసుకుని వారితోనే ప్రేమబంధాన్ని అల్లుకున్న విలక్షణ పాత్ర ఆమెది. రేణుక: ఈమె

భక్తిని తెంచి.. ముక్తిని పొంది

రామకృష్ణ పరమహంస తన జీవితంలో ఎక్కువ కాలం తీవ్రమైన భక్తుడిగానే జీవించారు. ఆయన కాళిమాత భక్తుడు. ఆయనకు కాళి ఒక దేవత కాదు. సజీవ సత్యం. ఆమె ఆయన ముందు నాట్యమాడేది. ఆయన చేతులతోనే భోజనం ఆరగించేది. ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేది. తరువాత ఆయనను పరమానంద అనుభూతిలో వదిలేసేది. మరి, ఇటువంటి పరమ భక్తాగ్రేసరుడైన రామకృష్ణులు తరువాత కాలంలో పరమ యోగిగా ఎలా మారారు? ఇది ఆసక్తికరం.

ఏనుగంత బలం..

మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల గురించి తెలుసుకుందాం తిలోదకాలు ఆ వస్తువులు ఇక రావు, ఆ

అమాయకుడికి అక్షింతలు ఇస్తే?

మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా అనిపిస్తే, మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’’ల పరిచయం. ‘‘కంటికి

శ్రీ రుద్ర పంచముఖ ధ్యాన శ్లోకాల

రుద్రాభిషేకంలో పంచముఖ ధ్యానంలోని శ్లోకాలు న్యాసంలో ప్రస్తావించి ఉన్నాయి. తత్పురుష, అఘోర, సద్యోజాత, వామదేవ, ఈశానముఖ రూపాలలో ఉండే పరమేశ్వరుని ఐదు ధ్యాన శ్లోకాల రూపంలో బోధాయనులు రచించారు. ఈ మహాన్యాస వివేచనం రావణ ప్రోక్త న్యాస పక్రియలోనిది. దీనినే శివ పంచానన స్తోత్రం అనీ అంటారు. మార్చి 4, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ మహాదేవుని శ్లోకార్థ తాత్పర్యం. తత్పురుషణ ముఖ ధ్యానమ్‍ సంపర్తాగ్ని తటిప్రదీప్త కనక ప్రస్పర్థితేజోమయం గంభీర ధ్వని మిశ్రితోగ్ర

Top