పిల్లల్లారా.. వెన్నెల్లారా

నవంబరు 14, బాలల దినోత్సవం. ఈ సందర్భంగా వారి కోసం ఈ చిన్ని సంగతులు.. ఈ లోకం చిన్నారులదే. వారే భావి భారత నిర్మాతలు. ఆనందంగా ఆడుతూపాడుతూ పెరిగే చిన్నారులే రేపటి భాగ్య విధాతలవుతారు. చిట్టిపొట్టి చిన్నారులకు నిండారా బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘భారతదేశము నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరీ సహో దరులు. నేను నా దేశమును ప్రేమించుచున్నాను. సుసంపన్నమైన, బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణము. నా

అణువణువున

సృష్టిలో ప్రతి విషయం గ్రహించడం చాలా సులభం. ప్రకృతి ధర్మాలు అర్థం చేసుకునేందుకు మనకున్న మామూలు ఇంగితజ్ఞానం చాలు. ‘నేను దేవుడిని చూడగలనా’ అనే ప్రశ్న వేదాంతపరమైనది. సంతృప్తికరమైన సమాధానం ఎన్నటికీ రాదు. ఈ ప్రశ్న అడిగినవారికి దైవం గురించి సరైన నిర్వచనం తెలియదనుకోవాలి. వారు మనసులో దైవమంటే ఇది, అది అనే అభిప్రాయం ముందుగానే ఏర్పరచు కొని అడుగుతున్నారు. ‘దైవాన్ని చూడగలమా’ అనేది మీ ప్రశ్న. ‘దైవాన్ని తప్ప

భళారే… కళారం

దసరా వేడుకల్లో భాగంగా ఆంధప్రదేశ్‍ రాష్ట్రం లోని ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగే కళారాల ఊరేగింపును చూసి తీరాల్సిందే. దుష్ట శిక్షణ పూర్తి చేసుకుని వస్తున్న అమ్మవారికి.. భక్తజనం జయ జయధ్వానాలతో స్వాగతం పలుకుతారు. అదే కళారాల ఊరేగింపుగా ప్రసిద్ధి. నాలుకనే రణభూమిగా చేసుకుని, రక్తబీజుడిని కడతేర్చిన తల్లి..ఆ రౌద్ర రూపంలోనే ఊరేగింపునకు బయల్దేరుతుంది. సరిగ్గా నడిరేతిరి ఆ సంరంభం మొదలవుతుంది. భేరీనాదాలూ, చిత్ర విన్యాసాలూ, విచిత్ర వేషధారణలూ ఆ కోలాహలానికి

అమ్మంటే…యశోదమ్మ

శ్రీకృష్ణుని పెంపుడు తల్లి. నందుని భార్య. యశోద అంటే మరో అర్థంలో సీతాకోకచిలుక అని కూడా అర్థం. భాగవత పురాణం ప్రకారం.. కృష్ణుడి పుట్టుకతో మేమమామకు ప్రాణగండం ఉంటుంది. దీంతో తన సోదరి దేవకి సంతానంపై కంసుడు కనిపెట్టుకుని ఉంటాడు. ఆమెకు మగపిల్లాడు పుడితే తనకు ప్రాణహాని ఉంటుందనే భయంతో గడుపుతుంటాడు. దేవకి వరుసగా ఎనిమిది మంది ఆడపిల్లలకు జన్మనిస్తుంది. తరువాత సంతానంగా ఒక రాత్రి వేళ

దశను మార్చే దసరా

‘దసరా’.. నిజానికి ఈ పదం అసలు పేరు ‘దశహరా’. క్రమంగా ‘దసరా’గా రూపాంతరం చెందింది. ఈ పేరు వెనుక పలు భావాలు ఉన్నాయి. ఈ పది రోజుల పండుగ పది రకాల పాపాలను హరిస్తుందని శాస్త్రోక్తి. దేహశుద్ధి కోసం నిత్య స్నానం, అడపాదడపా అభ్యంగం లాగానే చిత్తశుద్ధి కోసం, దివ్యత్వ సిద్ధి కోసం నిత్య పూజలతో పాటు సర్వపూజలు ఉన్నాయి. మానవుడు త్రికరణాల్లో ప్రధానంగా పది రకాలైన పాపాలను చేస్తాడు.

Top