ఫ్యాన్స్ కి పండగే పండగ

‘బ్రహ్మోత్సవం’ తరువాత చాలా గ్యాప్‍ తీసుకున్న మహేశ్‍బాబు... మురుగుదాస్‍తో కలిసి కొత్త సినిమా చేస్తున్నాడు. డిటెక్టివ్‍ కథాంశంతో వస్తున్న ఈ సినిమాకు ‘స్పైడర్‍’ అనే టైటిల్‍ను ఖరారు చేయనున్నట్టు ‘తెలుగు పత్రిక’ ముందే వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాను మహేశ్‍బాబు పుట్టిన రోజైన ఆగస్టు 9న విడుదల చేయడానికి దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. నిజానికి జూన్‍ 23వ విడుదల చేయాలని మొదట నిర్ణయించారు.

ఆలా ‘రాశి’ పెట్టి ఉంది

సాధారణంగా అనుకోకుండా ఏదైనా జరిగినప్పుడు ‘అలా రాసి పెట్టి ఉంది. ... మనమేం చేస్తాం’ అనుకోవడం కద్దు. ఒక్కోసారి అనుకోని అవకాశాలు కూడా ఇలాగే వచ్చి తలుపు తడతాయి. టాలీవుడ్‍ సుందరాంగి రాశీఖన్నా విషయంలోనూ అదే జరిగింది. ఇటీవలే ‘మిస్టర్‍’ పేరుతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన వరుణ్‍తేజ్‍... తాజాగా బీవీఎస్‍ఎన్‍ ప్రసాద్‍ నిర్మాణ సారథ్యంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. ఈ సినిమాకు మొదట హీరోయిన్‍గా మెహరీన్‍

రెడీ.. కెమెరా.. యాక్షన్..

దా దాపు మూడు సంవత్సరాల పాటు ‘బాహుబలి’కే అంకితమైపోయిన ప్రభాస్‍.... తదుపరి చిత్రానికి కొబ్బరికాయ కొట్టేశారు. ‘సాహో’ పేరుతో సుజిత్‍ దర్శకత్వంలో ప్రభాస్‍ సినిమా చేస్తున్నాడు. బాహుబలి 2 విడుదల రోజే యూట్యూబ్‍లో విడుదలైన ‘సాహో’ టీజర్‍ సంచలనం సృష్టించింది. ఇందులో రక్తం తుడుచుకుంటూ.... స్టైల్‍గా కూర్చుంటూ ప్రభాస్‍ చెప్పిన ‘ఇట్స్ షో టైమ్‍’ డైలాగ్‍ అభిమానులను విపరీతంగా ఆకట్టేసుకుంది. ఈ సినిమా రూ. 100 కోట్ల బడ్జెట్‍తో రూపొందనుండటం

కాజల్ జిగేల్

‘ఖైదీ నంబర్‍ 150’లో మెగాస్టార్‍ చిరంజీవితో జట్టు కట్టి.. హిట్‍ కొట్టి..జోరు మీదుంది కాజల్‍ అగర్వాల్‍. ఆమె చిత్రసీమలో ప్రవేశించినప్పటి నుంచి ఏ రోజూ ఖాళీగా లేదంటే నమ్మాల్సిందే. తెలు గుతో పాటు తమిళంలోనూ నటిస్తూ వరుస విజయాలతో చాలా కాలంగా అగ్రతారగా కొన సాగు తున్న కాజల్‍.. తన తోటి నటీమణులతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుందనే టాక్‍ ఉంది. ‘పోటీ.. పోటీ.. ఎప్పుడూ అదేనా? అందుకే కొన్నాళ్లు

మహేష్ సాంగ్… అఖిల్ టైటిల్

చదవడానికి కొంచెం కన్‍ఫ్యూజింగ్‍గా ఉన్నా.. ఇది నిజమే. అఖిల్‍ సినిమాకు మహేశ్‍బాబు సినిమాలోని ఓ హిట్‍సాంగ్‍ మొదటి లైన్‍నే టైటిల్‍గా పెట్టబోతున్నారని టాక్‍. అసలు విషయానికి వస్తే.. అఖిల్‍ చాలా కాలం తరువాత రెండో సినిమాకు సంతకం చేశాడు. ‘మనం’ దర్శకుడు విక్రంకుమార్‍ ఈ సినిమాకు దర్శకుడు. ఇక టైటిల్‍ విషయానికి వస్తే ‘ఎక్కడ ఎక్కడ ఉందో తారక’ అనేది పరిశీలనలో ఉందని తెలిసింది. ఇది మహేశ్‍ హిట్‍ సినిమా

Top