అదృష్టం అంటున్న మిల్క్ బ్యూటీ

హండ్రెడ్‍ పర్సెంట్‍ లవ్‍లో.. మహాలక్ష్మి పాత్ర, బాహుబలిలో అవంతిక పాత్ర.. వంటివి దక్కడం తన అద •ష్టం అంటోంది మిల్క్బ్యూటీ తమన్నా భాటియా. ఆ పాత్రలకు మంచి గుర్తింపు దక్కుతుందని.. వాటిని తాను ఎంచుకోలేదని, ఆ సినిమాల కథలు బాగున్నాయని ఓకే చెప్పానని ఈ బ్యూటీ చెబుతోంది. తాను ఎప్పుడూ కథను బట్టే సినిమాకు ఓకే చెబుతానని, తన పాత్ర గురించి ఆలోచించనంటోంది. తన పాత్రలను తీర్చిదిద్దిన విషయంలో దర్శకుల క•షి చాలా గొప్పదంటోందీ ఈ మిల్క్బ్యూటీ.

Review అదృష్టం అంటున్న మిల్క్ బ్యూటీ.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top