అబద్ధం తోడు లేకుండా…

‘కోట్ల మంది సైనికులు సరిపోలేదట. పంచపాండవులు సాధించలేదట. చివరకు కృష్ణుడూ ఒంటరి కాదట. అబద్ధం తోడు లేకుండా ఏ కురుక్షేత్రం జరగదట. అశ్వత్థామ హతః కుంజరః’ అనే డైలాగ్‍ ఇప్పుడు అంతటా చక్కర్లు కొడుతోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్‍, అర్జున్‍ ప్రధాన పాత్రల్లో నటించిన ‘లై’ చిత్రంలోనిదీ డైలాగ్‍. నాయకుడు – ప్రతినాయకుడు మధ్య జరిగే మైండ్‍గేమ్‍ను ఆకట్టుకునేలా రూపొందించారు దర్శకుడు. తెలుగులో ఇటీవల ‘మైండ్‍గేమ్‍’ ప్రధానంగా సినిమాలు రూపొందుతున్నాయి. మొన్న ‘నాన్నకు ప్రేమతో..’ నిన్న ‘ధ్రువ’, తాజాగా ‘లై’.. ఈ తరహా కథాంశాలతో సినిమాలు విజయవంతమవుతుండటంతో మరింత మంది దర్శకులు అటువంటి సినిమాలను రూపొందించడానికి సన్నాహాలు చేసుకొంటున్నారు.

Review అబద్ధం తోడు లేకుండా….

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top