ఆరు రుచుల అంతరార్థం..

ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షడ్రుచుల (ఆరు రుచులు) సమ్మేళనంగా తయారు చేసే ఈ పచ్చడి జీవితంలో చోటుచేసుకునే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవాలను కలిగినదైతేనే అర్థవంతం అవుతుంది అనే భావం ఈ పచ్చడిలో మిళితమై ఉంది. పచ్చడిలో కలిసే ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక.
బెల్లం- తీపి: ఆనందానికి సంకేతం
ఉప్పు: జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం
వేపపువ్వు- చేదు: బాధ కలిగించే అనుభవాలు
చింతపండు- పులుపు: నేర్పుగా వ్యవహరించాల్సిన పరి స్థితులు
పచ్చి మామిడి ముక్కలు- వగరు: కొత్త సవాళ్లు
కారం: సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు
ఉగాది పచ్చడిని వైద్యపరంగా పరిశీలిస్తే ఇది వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుంది. దీని షడ్రుచులలోని తీపి- చేదులు మానవ మనుగడలకు ప్రతీకలై నిలుస్తాయి. తెలుగు వారి సంప్రదాయాల్లో మరో ముఖ్యమైనది పంచాంగ శ్రవణం. దీని ద్వారా కొత్త సంవత్సరంలోని శుభాశుభాలను తెలుసుకుని దానికి అనుగుణంగా భావి జీవితాన్ని తీర్చిదిద్దుకు
నేందుకు అంకురార్పణం చేస్తారు.
అరవై వత్సరాలు.. ఎవరి పేర్లు?
ప్రస్తుతం కలియుగం నడుస్తోంది. ఈ యుగంలో తెలుగు సంవత్సరాలకు ప్రత్యేకంగా పేర్లు ఉన్నాయి. ఆయా పేర్లను బట్టి ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించి చెప్పవచ్చు. తెలుగు సంవత్సరాలు అరవై (60). ప్రభవతో మొదలైన అక్షయతో ముగిస్తే ఒక ఆవృతం పూర్తియినట్టు. మళ్లీ తిరిగి ప్రభవతో సంవతరాలు ఆరంభమవుతాయి. ఈ పేర్ల వెనుక భిన్న వాదనలు ఉన్నాయి. ఒక కథనం ప్రకారం శ్రీకృష్ణుడి 16,100 మంది భార్యల్లో సందీపని అనే రాజకుమారికి అరవై మంది సంతానం. వారి నామాలనే తెలుగు సంవత్సరాలకు పెట్టారని అంటారు. నారదుడి పిల్లల పేర్లు సంవత్సరాలకు పెట్టారనే మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. దక్షుడు కుమార్తెల పేర్లు కూడా ఇవేనని అంటారు

Review ఆరు రుచుల అంతరార్థం...

Your email address will not be published. Required fields are marked *

Related posts

2:19:52 Watch And Enjoy Natural Star Nani Latest Telugu SuperHit Full HD Movie | Nani | Theatre Movies Theatre Movies Recommended for you 11:55:04 SiliconAndhra International Kuchipudi Dance Convention LIVE from Vijayawada SiliconAndhra 8.5K views 2:29:05 Bhale Mogudu Telugu Full Movie – Rajendra Prasad, Rajani Freetime Moviez Recommended for you 5:30 Bharat Ane Nenu (The Song Of Bharat) Lyrical Video Song | Mahesh Babu, Devi Sri Prasad,Koratala Siva Lahari Music | T-Series Recommended for you ABN Telugu Live | Telugu News Channel | ABN Live ABN Telugu 1.1K watching LIVE NOW 2:33:14 IIFA Utsavam telugu full show 2017(without ads) Glam&Glitz Recommended for you 11:06 SiiconAndhra 2nd International Kuchipudi Dance Convention – Kuchipudi Thillana – Maha Brinda Natyam SiliconAndhra 95K views Kuchipudy CBSE 06 – Muddugare Yashoda mcyouthfestival 22K views A..AA Telugu full length movie HD| nitin|Samantha |anupama parameshwaran Tollywood Today Recommended for you Officer Pre Release Full Event | Nagarjuna | RGV | Myra Sareen | Ram Gopal Varma | #Officer RGV Recommended for you New Krishna Shabdam: Kuchipudi by Sandhya Raju Sandhya Raju 464K views Mahanati Title Song Lyrical | Mahanati Songs | Keerthy Suresh | Dulquer Salmaan | Nag Ashwin Aditya Music Recommended for you vedantam pardhasaradhi garu,kuchipudi dance gana vedantam 3.3K views Pawan Kalyan’s JanaSena Porata Yatra LIVE || Day 7 @ Rajam || Pawan Kalyan Live || NTV NTV Telugu Recommended for you New Rudraveena Telugu Full Movie || Chiranjeevi, Gemini Ganesan, Shobana || K Balachander || Ilayaraja iDream Telugu Movies Recommended for you Vinayaka Kauthvam Kuchipudi dance at Tanisha Yuva Nrityotsav by Renuka and Bhavana Padmini Kandula 9K views Tamil Superhit Full Movie | Uyir [ HD ] | Romantic Movie | Ft.Srikanth, Sangeetha Tamilmoviezone Recommended for you Learn Kuchipudi_Dr.Alekhya Punjala_Slokas 09 AGK MUSICINDIA 3.8K views Silicon Andhra International Kuchipudi Dance Convention Mahabrinda Natyam 0
Top