ఏనుగులతో రాణా ఫ్రెండ్షిప్

రాణా ఈ మధ్య ఏనుగులతో స్నేహం చేస్తున్నాడు. ఒకటీ రెండూ కాదు దాదాపు ఇరవై రోజుల పాటు వాటికి దగ్గరగా గడపబోతున్నాడు. ఇదంతా ఓ సినిమా కోసం. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ‘హాథీ మేరే సాథీ’ అనే చిత్రం రూపొందబోతోంది. తెలుగు, తమిళ వెర్షన్లకు ఇంకా టైటిల్‍ కన్ఫార్మ్ చేయలేదు. బహుశా తెలుగులో ‘అడవిరాముడు’ అనే టైటిల్‍ ఫిక్స్ కావచ్చని ఫిల్మ్నగర్‍ వర్గాల భోగట్టా. ఇకపోతే ఈ చిత్రంలో చాలా భాగం ఏనుగులతోనే షూటింగ్‍ చేయాల్సి ఉందట. అందుకే చిత్ర దర్శకుడు ప్రభు సాల్మన్‍ సూచన మేరకు రాణా ఏనుగుల జీవనశైలిని, వాటి యాక్టివిటీస్‍ను అబ్జర్వ్ చేసేందుకు వాటితో ఓ ఇరవై రోజుల పాటు క్లోజ్‍గా ఉండనున్నాడు.

Review ఏనుగులతో రాణా ఫ్రెండ్షిప్.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top