కలెక్టర్‍ గారి ‘కర్తవ్యం’

బోరుబావుల్లో పడి చిన్నారులు చనిపోతున్న ఉదంతాలు రోజూ మనం పత్రికల్లో చదువు తున్నాం. టీవీల్లో చూస్తున్నాం. సరిగ్గా ఇదే కథాం శంతో నయనతార హీరోయిన్‍గా వస్తోంది ‘కర్తవ్యం’. తమిళంలో ‘ఆరమ్‍’ పేరుతో విజయ వంతంమైన ఈ చిత్రాన్ని ‘కర్తవ్యం’ పేరుతో తెలు గులో విడుదల చేస్తున్నారు. చిన్నపిల్లలు ప్రమా దవశాత్తూ బోరు బావుల్లో పడిపోతే తీసుకోవాల్సిన రక్షణ చర్యల నేపథ్యంలో సాగుతుందీ చిత్రం. నయనతార కలెక్టర్‍గా కనిపించనున్నది. బోరుబావుల్లో పడి తమ పిల్లలను కోల్పోయిన కొన్ని బాధిత కుటుంబాల కోసం ఇప్పటికే ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు.

Review కలెక్టర్‍ గారి ‘కర్తవ్యం’.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top