‘జేజమ్మ’ రెడీ అంటుందా

‘చంద్రముఖి’ అనగానే జ్యోతిక, ‘అరుంధతి’ అనగానే జేజమ్మగా అనుష్క గుర్తుకురాక మానరు. ఈ పాత్రల పేరుతో వీరిద్దరు అంతగా పాపులర్‍ అయ్యారు. ఇప్పుడు ఆ పాత్ర పేరు జేజమ్మతోనే అనుష్క ఓ సినిమాలో నటించనున్నారని టాక్‍. జ్యోతిక పవర్‍ఫుల్‍ పోలీస్‍ ఆఫీసర్‍గా తమిళంలో సూపర్‍హిట్‍ అయిన ‘నాచియార్‍’ చిత్రం తెలుగు వెర్షన్‍లో అనుష్క నటించడం దాదాపు ఖాయమైంది. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. తెలుగుకు అనుగుణంగా మార్పుచేర్పులు చేస్తున్నారు. మరి, ఈ పాత్రకు అనుష్క గ్రీన్‍ సిగ్నల్‍ ఇస్తారో లేదో చూడాల్సిందే.

Review ‘జేజమ్మ’ రెడీ అంటుందా.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top