డిటెక్టివా? ఆర్మీ ఆఫీసరా?

త్రివిక్రమ్‍ దర్శకత్వంలో ఎన్టీఆర్‍ చేయనున్న సినిమా ఇప్పుడు టాక్‍ ఆఫ్‍ ది ఇండస్ట్రీ అయ్యింది. 1980లో వచ్చిన ఓ తెలుగు నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని, ఇందులో ఎన్టీఆర్‍ డిటెక్టివ్‍ రోల్‍ ప్లే చేయబోతున్నారని చెప్పుకుంటున్నారు. అయితే, వాస్తవానికి ఈ సినిమాలో ఎన్టీఆర్‍ది ఆర్మీ అధికారి పాత్ర అని మరో టాక్‍ కూడా ఉంది. అయితే, త్రివిక్రమ్‍ రైట్స్ పొందిన నవలలోని పాత్ర డిటెక్టివ్‍ ఆధారంగా సాగుతుందట. కాబట్టి ఈ సినిమాలో ఎన్టీఆర్‍ది ఏ పాత్ర అనేది అభిమానులను ఆసక్తికి గురిచేస్తోంది. ఇక, తివిక్రమ్‍ ఇంతకుముందు ‘అ ఆ’ సినిమాను నవల ఆధారంగానే రూపొందించారు.

Review డిటెక్టివా? ఆర్మీ ఆఫీసరా?.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top