‘డిస్కో రాజా’ వస్తున్నాడు..

మాస్‍ మహారాజా రవితేజ హీరోగా ఆ మధ్య ‘డిస్కో రాజా’ అనే సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే కొంత షూటింగ్‍ తరువాత ఈ సినిమా ఆగిపోయిందనేది ఫిల్మ్నగర్‍ గాసిప్‍. అయితే, ఇది వట్టి గాసిప్‍ మాత్రమేనని, ఈ చిత్రం షూటింగ్‍లోనే ఉందని, ఇందులో రవితేజ తండ్రీ కొడుకులుగా డబుల్‍ రోల్‍ పోషిస్తు న్నారని, సైంటిఫిక్‍ థ్రిల్లర్‍గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోం దని చిత్రం బృందం సుదీర్ఘ వివరణే ఇచ్చింది. విజువల్‍ ఎఫెక్టస్ కారణంగా మొదటి షెడ్యూల్‍కు రెండో షెడ్యూల్‍కు మధ్య గ్యాప్‍ ఎక్కువ వచ్చింది. అంతేతప్ప షూటింగ్‍ ఆగి పోయిందనేది అవాస్తవం అని ఈ సినిమా నిర్మాత రామ్‍ తాళ్లూరి వివరణనిచ్చారు. జూన్‍ 21 వరకు తదుపరి షెడ్యూలుకు ప్లాన్‍ చేసినట్టు దర్శకుడు వీఐ ఆ

Review ‘డిస్కో రాజా’ వస్తున్నాడు...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top