యుద్దానికి సిద్ధం

అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమై తెలుగు సినిమా సత్తా చాటిన బాహుబలి.. మరో యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. ఇటీవలే బాహుబలి-2 పోస్టర్‍ విడుదలైంది. రాజమౌలి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులను అలరించడానికి రానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం ఫస్ట్లుక్‍గా విడుదల చేసిన పోస్టర్‍కు సామాజిక మాధ్యమాల్లో మంచి ఆదరణ లభించింది. బాహుబలి-2పై ఈ పోస్టర్‍ మరింత క్రేజ్‍ను పెంచింది. బాహుబలి మొదటి భాగంలో సమాధానం లభించని అనేక ప్రశ్నలకు బాహుబలి-2 ద్వారా జవాబులు లభించనున్నాయి. పోస్టర్‍ ద్వారానే సగం సక్సెస్‍ అయిన బాహుబలి-2.. విడుదలయ్యాక మరెన్ని
రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే!

Review యుద్దానికి సిద్ధం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top