వాహ్‍… ‘జై’ ప్యాలెస్‍

కాలు కదిపితే సహాయకులు… ఉండే చోటు అద్దాల మేడ… డాబు, దర్పం సరేసరి… ఇదీ ‘జై లవకుశ’లో జూనియర్‍ ఎన్టీఆర్‍ లైఫ్‍స్టైల్‍. ఇంత దర్జాగా ఉండే ‘జై’ ఏం చేస్తాడంటే… సినిమా రిలీజ్‍ అయ్యేవరకూ ఆ విషయం సస్పెన్స్ అంటోంది సినిమా యూనిట్‍. ‘జై’ ఉండే ప్యాలెస్‍ కోసం రూ. 2 కోట్లతో బ్రహ్మాండమైన సెట్‍ వేశారు. ఇంత ఖరీదైన ప్యాలెస్‍లో ‘జై’ ఉండే సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో ఎన్టీఆర్‍ త్రిపాత్రాభినయం చేస్తున్నారని టాక్‍. తాజాగా ప్యాలెస్‍ సెట్‍ హాట్‍ టాపిక్‍గా మారింది. ఎన్టీఆర్‍ సోదరుడు నందమూరి కల్యాణరామ్‍ ఈ సినిమాకు నిర్మాత.

Review వాహ్‍… ‘జై’ ప్యాలెస్‍.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top