12-12-1950

ఒక తేదీనే టైటిల్‍గా తమిళంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. అదేమిటంటే- అది సూపర్‍స్టార్‍ రజనీకాంత్‍ పుట్టిన తేదీ. ఇందులో రజనీకాంత్‍ నటించడం లేదు కానీ, ఆయన చుట్టూనే సినిమా మొత్తం తిరుగుతుంది. ఐదుగురు రజనీ అభిమానులు ప్రతి రోజునూ తమ అభిమాన హీరో పుట్టిన రోజు కింద ఎలా సెలబ్రేట్‍ చేసుకున్నారనేదే ఈ కథాంశం. తమిళనటుడు సెల్వ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర కథను రజనీ విని గ్రీన్‍సిగ్నల్‍ కూడా ఇచ్చారట. ప్రముఖ తమిళ కమెడియన్‍ తంబి రామయ్య ఇందులో తొమ్మిది డిఫరెంట్‍ గెటప్స్లో కనిపించనుండటం.

Review 12-12-1950.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top