అనంత పద్మనాభ వ్రతం

పడుచుల పండుగ భాద్రపద బహుళ తదియ, సెప్టెంబరు 17, మంగళవారం ఉండ్రాళ్ల తద్ది. ఇది ఆడపడుచులకు అత్యంత ప్రీతిపాత్రమైన పర్వం. ఈనాడు ప్రతి ఇంట యువతులు ఆనందోత్సాహాలతో గడుపుతారు. వారి ఆనందమే తన భాగ్యంగా పెద్దలు వారిని ఆశీర్వదిస్తారు. భాద్రపద బహుళ తదియకు ముందు రోజైన భాద్రపద బహుళ విదియ ఉండ్రాళ్ల తద్ది భోగి. ఈనాడు స్త్రీలు తెల్లవారు జామునే అభ్యంగన స్నానాలు చేసి వేళ్లకు గోరిం టాకు పెట్టుకుంటారు. పిదప గవ్వలాట

మూల శ్లోకం మేటి భావం

మన సనాతన ధర్మానికి సంస్క•త వాక్యాలే మూల శ్లోకాలుగా నిలుస్తున్నాయి. మనం తరచుగా వినే మూల వాక్యాల్లో కొన్ని- ‘‘ ధర్మో రక్షతి రక్షిత:, సత్యమేవ జయతే, అహింసా పరమోధర్మ:, ధనం మూలమిదం జగత్‍, జననీ జన్మ భూమిశ్చ సర్వర్గాదపీ గరీయసి, కృషితో నాస్తి దుర్భిక్షమ్‍, బ్రాహ్మణానా మనేకత్వం, యథారాజా తథా ప్రజా, పుస్తకం వనితా విత్తం, పర హస్తం గతం గత:, శత శ్లోకేన పండిత, శతం విహాయ

వట్టి చేతులతో పోకూడదు

కొన్నిచోట్లకు ఉత్తిచేతులతో వెళ్లకూడదని శాస్త్రం- ఏదో ఒకటి తీసుకొని వెళ్లటం అవసరం. మనకున్న భక్తినీ, ప్రేమను, కృతజ్ఞతనూ చాటుకొనే సాధనాలు ఇవి. ఆ సందర్భాలు ఏమిటో వివరించే శ్లోకం ఇది. శ్లో।। అగ్నిహ•త్రం గృహం క్షేత్రం గర్భిణీవృద్ధబాలకాన్‍ । రిక్తహస్తేన నోపేయాత్‍ రాజానం దైవతం గురుమ్‍ ।। యజ్ఞయాగాలు జరిగే స్థలాలకు వెళ్ళినప్పుడు, పర్యటన వ•గించుకుని తన ఇంటికి వెళ్ళినప్పుడు, వేరే వారి ఇంటికి వెళ్ళినప్పుడూ, యాత్రాస్థలాలైన క్షేత్రాలకు వెళ్లేటప్పుడు, గర్భిణీస్త్రీలను, వృద్ధులను, పిల్లలను చూడ్డానికి

రావణుడి తాతగారు పులస్త్యుడు

మన పురాణాల్లో ఎన్నెన్నో పాత్రలు.. అవన్నీ ఒక్కో ఆదర్శం.. ఒక్కో పాఠం. కొన్ని స్ఫూర్తి నింపేవైతే మరికొన్ని ఎలా ఉండకూడదో తెలుపుతాయి. మొత్తానికి అన్ని పాత్రలు మనకో పాఠం నేర్పేవే. ఆయా పురాణ పాత్రల్లో ప్రముఖమైన పాత్రలు మహర్షులవి కూడా ఉన్నాయి. మహర్షులు దివ్యజ్ఞాన సంపన్నులు. మన నైతికతకు, మనం నడిచే దారి చూసే మార్గదర్శకత్వానికి వారే దిక్సూచులు. అటువంటి మహర్షుల చరిత్ర పఠనం పరమ పావనం పులస్త్యుడు బ్రహ్మ మానస

వినాయకుడు-ఆరు జీవిత పాఠాలు

లోకంలోని సకల జీవగణానికి కారుణ్యం పంచే నాయకుడు ఆయన. ఆరాధ్య దేవతల్లో ప్రథముడు. ఆయనకు చేసే పూజలు, ఇచ్చే నివేదనలు, భక్తజనం చేసుకునే సంబరాలు సామాజిక సమష్టితత్వాన్ని ఏకీకృతం చేస్తాయి. అందుకే ఆ ప్రమథ గణాధిపతి ఆరాధన అంటే దివ్యారాధన. శ్రద్ధతో, ఆనందంతో, నియమంతో, నిష్టతో ఆయనను పూజిస్తే ఎంతైనా పుణ్యప్రదం. అంతకుమించిన శుభప్రదం. విఘ్ననాయకుడంటే విఘ్నాలను పారదోలే విఘ్నేశ్వరుడు. భక్తజనులంతా ఆయనను ‘గణేశా’ అని భక్తితో పిలుచుకుంటారు. భాద్రపద

Top