సత్వగుణమే సర్వశ్రేష్టం

త్రిగుణాలు ప్రకృతి నుంచి ఆవిర్భవించాయి. జీవుడిని బంధనాల నుంచి దైవం రక్షించాలంటే సత్వ గుణమునే పొందాలి. ఈ గుణం నిర్మలంగా ఉంటుంది. జీవితాలను వెలుగుబాటలో నడిపిస్తుంది. ప్రతి అణువూ ప్రశాంతంగా గోచరించేలా చేస్తుంది. ఏ ఉపద్రవాలు ఉండవు. జీవులందరు సత్వగుణావలంబులై ఆత్మస్థితిని పొందాలని గీత బోధిస్తుంది. ఈ గుణం కూడా మాయ చేత ఆవరింపబడి ఉన్నప్పటికీ అది శుద్ధమైనదే. నిర్మలంగా ఉంటుంది కానీ రజో, తమో గుణాల కంటే మిక్కిలి

మూర్తీభవించిన స్త్రీమూర్తి..రేవతి

మంచి భార్యగా, తల్లిగా, శ్రీకృష్ణునికి వదినగా, కృష్ణుని అష్టభార్యలకూ తోడికోడలిగానే కాదు మంచి బాధ్యత గల రాణిగా తన స్థానాన్ని సుస్థిరపర్చుకున్న రేవతి పాత్ర చాలా చిన్నదిగా కనిపించినా, ఆమెలోని పరిపక్వత అద్భుతం. రేవతి కుమార్తె శశిరేఖను కృష్ణుడు అభిమన్యుడికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్న ప్పుడు, రేవతి భర్త బలరాముడు శశిరేఖను దుర్యోధనుడి కొడుకు లక్ష్మణ కుమారుడికి ఇస్తానన్నప్పుడు మదనపడింది సముద్రంలో నిర్మించిన కుశస్థలి అనే అద్భుత నగరాన్ని పాలించే

శ్రీకృష్ణ జన్మ తత్వం

కృష్ణాష్టమి అంటే- కృష్ణ, అష్టమి. ఇది కృష్ణ పక్షంలో వచ్చే అష్టమి. కృష్ణుడు జన్మించిన అష్టమి. శ్రావణ కృష్ణ పక్ష అష్టమి నాటి రాత్రికి శాక్తేయ సిద్ధాంతంలో ‘మోహ రాత్రి’ అని పేరు. కృష్ణ జన్మకు పూర్వమే ఈ రాత్రి ఉపాసకులకు ప్రధానమైనది. ప్రత్యేక మహిమ కలిగిన రాత్రి ఇది. కృష్ణుడు పుట్టిన సమయానికే నంద గోకులంలో యశోదాదేవికి పుత్రికగా మహా శక్తి యోగమాయ జన్మించింది. ఆ తల్లి పుట్టిన

మంగళగౌరీ వ్రత నియమాలు

ఒకసారి ద్రౌపది శ్రీకృష్ణుని వద్దకు వెళ్లి- ‘అన్నా! మహిళలకు వైధవ్యాన్ని కలిగించని వ్రతం ఏదైనా ఉంటే చెప్పు’ అని అడిగిందట. అందుకు కృష్ణుడు- ‘మంగళగౌరీ మహా దేవత. ఆది పరాశక్తియే మంగళగౌరీగా ప్రసిద్ధి చెంది. త్రిపురా సుర సంహారం సమయంలో పరమ శివుడు మంగళగౌరీ దేవిని పూజించి విజయం సాధించాడు. అంగారకుడు మంగళగౌరీని పూజించే గ్రహరాజై, మంగళవారానికి అధి పతిగా వెలు గొందుతున్నాడు. మంగళ గె•రీ వ్రతాన్ని శ్రావణ మాసంలో వచ్చే

మధుర వాక్కులకు గురువు

MASTER of effective Communication (Hanuman’s talk according to Lord Rama was) not too lengthy, not ambiguous, not too slow, not leaving any doubts, pleasant and soothing to hear, words coming out of the heart, professionally constructed, cultured, interesting, noble, grammatically correct, no desperation in pronunciation and very appealing to the

Top