ఇర్వింగ్ లో ఘనంగా యోగ డే..!

టెక్సాస్‍లోని ఇర్వింగ్‍లో మూడవ అంతర్జాతీయ యోగా దినోత్సవం అట్టహాసంగా జరిగింది. ఇర్వింగ్‍లోని మహాత్మాగాంధీ మెమోరియల్‍ ప్లాజాలో జూన్‍ 25న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ యోగా డే ని మహాత్మాగాంధీ మెమోరియల్‍ ఆఫ్‍ నార్త్ టెక్సాస్‍, కాన్సులేట్‍ జనరల్‍ ఆఫ్‍ ఇండియా హ్యూస్టన్‍ సంయుక్తంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి టెక్సాస్‍ రాష్ట్ర ప్రతినిధి మాట్‍ రినాల్డి, ఇర్వింగ్‍ సిటీ మేయర్‍ రిక్‍ స్టోఫర్‍, కాన్సుల్‍

ఆహారమే మహా భాగ్యం

మనం నిత్యం తీసుకునే ఆహార పదార్థాలను ధాన్యాలు, పప్పులు, గింజలు, కాయగూరలు, పండ్లు, పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి, మాంసాహారంగా వర్గీకరించవచ్చు. వీటిలో ఉండే పోషకాంశాలు శరీరానికి పుష్టిని, శక్తిని ఇస్తూ రోగాలు రాకుండా కాపాడతాయి. మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు, ధాతు లవణాలు అనే పోషకాంశాలు ఆయా ప్రమాణాలతో, కొద్ది తేడాతో మనం తీసుకునే ఆహార పదార్థాలలో ఉంటాయి. ఇవన్నీ సరైన ప్రమాణాల్లో కలిసి ఉన్న

ధ్యానం తో మహాయోగం

ధ్యానం చేయాలంటే దీక్ష, పట్టుదల ఉండాలి. ధ్యాన సాధన చేసే మొదట్లో మనసును ధ్యేయంపై లగ్నం చేయడానికి చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. కొంత సాధన చేసిన తరువాత శ్రమ లేకుండా కలిగే ఏకాగ్రత ధ్యానానికి దారితీస్తుంది. ధ్యాన సాధన వలన మానసికంగా, శారీరకంగా ఎన్నో మార్పులు కలుగుతుంటాయి. ఈ మార్పులు మనిషి అనుకున్నది సాధించడానికి, అతని పురోగతికి, ఆరోగ్యానికి దోహదపడుతుంటాయి. ధ్యానంలో భాగంగా.. ఒత్తిడిని ఎలా జయించాలో తెలుసుకొందాం మానవ

సూర్య నమస్కార ప్రియ

లోక దైవమైన సూర్యుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది మాఘ మాసం. వేదాలకు మూలమైన ఈ దైవం ఆరోగ్య ప్రదాత. లోక రక్షకుడైన ఈయన నమస్కార ప్రియుడు. శరీరంలోని నీరసాన్ని, నిస్తత్తువను పోగొట్టే విశిష్ట జగజ్యోతి అయిన సూర్యుడు మానవుల్లోని తేజోవంతమైన జీవ చైతన్యమై వెలుగొందుతున్నాడు. ఉషః కాలంలో తనకు నమస్కారాలు చేసే వారికి సూర్యుడు ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడని ప్రతీతి. అవే కాల క్రమంలో సూర్య నమస్కారాలుగా ప్రసిద్ధి పొందాయి.

ఉసిరితో లాభాలు

ఉసిరి ఆరోగ్యానికి మంచి ఔషదం. ఉసిరి నూనె జుట్టు నెరవడాన్ని ఆపుతుంది. జుట్టు రాలటాన్ని తగ్గిస్తుంది. ఈ నూనె వాడటం వల్ల జుట్టుకి మంచి పోషకాలు అందుతాయి. కొబ్బరి తురుములో కొద్దిగా నీళ్లు కలపాలి. ఆ తర్వాత కొబ్బరి తురుమును పిండితే చిక్కటి కొబ్బరి పాలు వస్తాయి. ఆ పాలతో జుట్టు కుదుళ్లను మర్దనా చేయాలి. వారంలో మూడు సార్లు చేస్తే జుట్టు రాలటం తగ్గుతుంది. చుండ్రు వల్ల జుట్టు

Top