ఆయుర్వేదం` రసాయన చికిత్స ఉపయోగాలు

ఆయుర్వేదం సూచించిన మేరకు ఆహార, విహార, ఔషధ గుణాల నియమాలను పాటిస్తే కలిగే ప్రయోజనాలివి.. ి` రసాయన చికిత్స మనుషుల్ని తరుణ వయస్కులుగా చేస్తుంది. ` జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ` బుద్ధి, ధారణశక్తి పెరుగుతాయి. ` శరీరం మంచి వర్ఛస్సు, కాంతిని సంతరించుకుంటుంది. ` మంచి, మధురమైన కోకిల వంటి స్వరం లభిస్తుంది. ` దేహబలం పెరిగి, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ` మాకకు శక్తి, సిద్ధి పెరుగుతాయి. ` శరీరంలో వాతం, పిత్తం, కఫం చెడకుండా సౌమ్యావస్థలో ఉంచుతూ

ఆరోగ్యభాగ్యం ‘వేగం’.. ఆపితే రోగమే!

ఆరోగ్యభాగ్యం ‘వేగం’.. ఆపితే రోగమే! ఆయుర్వేదం మనకు ప్రకృతి నుంచి లభించే ఔషధాల గురించే కాదు.. అంతకంటే ముఖ్యమైన జీవన విధానం గురించి ఎక్కువ చెప్పింది. ఏ రోగానికైనా మందులు మాత్రమే పరిష్కారం కాదు. కాబట్టి అసలు రోగాలే రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేదే మన ప్రాచీన ఆయుర్వేదం చెప్పింది. రోగం రాకుండా ఉండాలంటే నివారణ మార్గం ఏమిటో సూచించింది. ప్రాచీన ఆయుర్వేద గ్రంథంలో మందులూ మాకులూ కంటే 69 శాతం జీవన

చర్మ సమస్యలు.. ఆయుర్వేద పరిష్కారం

వావింటి చెట్టు సమూలం నీటిలో నూరి ముద్దచేసి నువ్వుల నూనెలో ఉడికించి ఆ నూనెను రాసుకుంటే అన్ని రకాల చర్మ రోగాలు నశిస్తాయి. వేపచెట్టు బెరడుతో చేసిన కషాయాన్ని తీసుకుంటే చర్మరోగాలు నయమవుతాయి. మెట్ట తామరాకు పసరు, నిమ్మకాయ రసం కలిపి పూస్తే సాధారణ చర్మరోగాలు దరిచేరవు. నేలవేము ఆకు కషాయం చర్మరోగాలకు బాగా పనిచేస్తుంది. మోదుగ విత్తనాలు నిమ్మరసంతో కలిపి అరగదీయగా వచ్చిన ద్రవాన్ని చర్మరోగాలకు మందుగా సేవించవచ్చు. నల్ల ఉమ్మెత్త రసం చర్మ సమస్యలు

ఆహారం.. ఆయుర్వేద నియమాలు

తింటున్నాం.. ఉంటున్నాం.. పెరుగుతున్నాం.. కానీ, ఎలా తింటున్నాం? ఏం తింటున్నామనే స్పృహే మనిషికి లేకుండాపోయింది. మన ప్రాచీన ఆయుర్వేదంలో వివిధ ఆహార నియమాలను ఏర్పరిచారు. అవేంటో చదవండి.. అజీర్ణం అనేది పెద్ద సమస్య. నేటి శరీర స్వభావాలకు సరిపడని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల అజీర్తి కలుగుతుంది. ఇది నాలుగు రకాలు.. ఆమము, విదగ్ధము, విష్టంభము, రసశేషము. ఈ నాలుగు కారణాల వల్ల అజీర్ణ సమస్య ఏర్పడుతుంది. ఎప్పుడైనా తిన్నది అరగలేదనిపిస్తే

అద్భుత వైద్యం.. శిరావేధ

మనకున్న అతిపెద్ద ప్రాచీన వైద్య సంపద-ఆయుర్వేదం. ఇందులోని చికిత్స పద్ధతులు ఆధునిక వైద్యంలో కూడా కానరావు. కానీ, శాస్త్రీయత అనే ఒకే ఒక్క అంశం కారణంగా నేడు ఆయుర్వేద వైద్యం, వైద్య విధాన పద్ధతులు మరుగున పడిపోతున్నాయి. అలా మరుగున పడిపోతున్న ప్రాచీన ఆయుర్వేద వైద్య విధానంలోని ఒక చికిత్స పద్ధతి- శిరావేధ చికిత్స. దీని పూర్వాపరాలేమిటో తెలుసుకుందాం. శిరావేధ చికిత్స పద్ధతి అనేది ఆయుర్వేదంలో తప్ప మరే వైద్య

Top