వృద్ధాప్యానికి..కాయకల్ప చికిత్స

వయసు పెరుగుతోందంటే అందరికీ ఒకింత ఆందోళనే. వృద్ధాప్యం అందరికీ శత్రువే. అటువంటి వృద్ధాప్యాన్ని దూరం చేయడంలో కాయకల్ప చికిత్స ఎంతో ప్రాముఖ్యతను పొందింది. యోగా పక్రియలో కాయకల్ప అనేది అత్యంత ముఖ్యమైన పక్రియ. మనిషి జీవన శక్తిని మెరుగుపరచడం, మనిషిని శక్తిమంతుడిగా తీర్చిదిద్దడం.. కాయకల్ప విధానం ప్రత్యేకత. ఇది మనిషి జీవిత కాలాన్ని పెంచుతుంది. లైంగికశక్తిని ఆధ్యాత్మిక శక్తిగా మార్చడంలోనూ ఇది కీలకపాత్ర పోషిస్తుంది. శరీర కేంద్ర నాడీ వ్యవస్థను

తింటే వదలరు.. బీట్‍రూట్‍ వడ

బీట్‍రూట్‍ వడ కావాల్సినవి: శనగపప్పు, కందిపప్పు- 4 టేబుల్‍ స్పూన్లు చొప్పున 2 గంటల పాటు నానబెట్టాలి), ఎండుమిర్చి- 5, జీలకర్ర- అర టీ స్పూన్‍, ఉల్లిపాయ- 1, పచ్చిమిర్చి- 2 (చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి), బీట్‍రూట్‍ తురుము- 2 కప్పులు, కరివేపాకు- 2 రెమ్మలు, అల్లం పేస్ట్- అర టీ స్పూన్‍, ఉప్పు- సరిపడా, నూనె- డీప్‍ ఫ్రైకి సరిపడా. త•యారు చేసే విధానం: ముందుగా మిక్సీ బౌల్‍ తీసుకుని

పైనాపిల్‍ రైతా.. తింటే మజా

అమృత్‍సరీ పిన్నీ కావాల్సినవి: గోధుమ పిండి- 2 కప్పులు, ఉప్మారవ్వ- 2 టేబుల్‍ స్పూన్లు, ఎండు కొబ్బరి తురుము- పావు కప్పు, చక్కెర పొడి లేదా బెల్లం తురుము- 1 కప్పు, నెయ్యి- 1 కప్పు, బాదం తరుగు- పావు కప్పు, పిస్తా తరుగు- 1 టేబుల్‍ స్పూన్‍, ఎండు ద్రాక్ష- పావు కప్పు, యాలకుల పొడి- ముప్పావు టీ స్పూన్‍. తయారు చేసే విధానం: ముందుగా బాదం, పిస్తా పప్పులను, ఎండు

ఆనందమే జీవిత మకరందం

‘ఆనందం అర్ణవమైతే అనురాగం అంబరమైతే అనురాగపు అంచులు చూస్తాం ఆనందపు లోతులు చూస్తాం’’ ఇవి కొత్త సంవత్సరం మీద ఎవరైనా పెట్టుకొనే కొండంత ఆశలు. పాత సంవత్సరంలో సాధించలేనిది కొత్త సంవత్సంలో సాధించగలమని అనుకోవడం మానవ సహజం. అందుకే నూతన సంవత్సర ప్రారంభం అన్ని రోజుల్లాంటిదే అయినా ఆనందంతో గంతులేస్తారు. వారి కోరికలు తీరి భవిష్యత్తు బాగుపడ్డా లేకున్నా సంవత్సరపు తొలి రోజుల్లో ఆనందం వెయ్యి ఏనుగుల బలాన్నిస్తుంది. ఆనందానికి మించిన ఆరోగ్యం, విచారానికి మించిన

అద్భుత వైద్యాన్ని అందించే నార్త్ అట్లాంటా ఉమెన్స్ కేర్.

మహిళల ఆరోగ్యానికి పూర్తి భద్రత, భరోసానిస్తోంది.. నార్త్ అట్లాంటా ఉమెన్స్ కేర్‍. కుటుంబ బాధ్యతల రీత్యా, ఇతరత్రా కారణాల రీత్యా మహిళలు తమ ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకునేది తక్కువే. తమ ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు తలెత్తినప్పుడు సరైన వైద్యులను ఎవరిని సంప్రదించాలనే విషయంలోనూ గందరగోళానికి గురవుతుంటారు. అటువంటి సందర్భంలో సరైన సమాధానం.. ‘నార్త్ అట్లాంటా ఉమెన్స్ కేర్‍’. వైద్యపరంగానే కాక పేషంట్ల పట్ల ప్రేమ, ఆప్యాయతలను కనబరుస్తూ, వారిని

Top