బుర్రుపిట్ట తుర్రుమన్నది

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే... ఈ శీర్షిక బుజ్జి మేక బుజ్జిమేక బుజ్జిమేక ఏడకెల్తివి? రాజుగారి తోటలోని మేత కెల్తిని రాజుగారి తోటలోన ఏమి చూస్తివి? రాణిగారి పూల చెట్ల సొగసు చూస్తిని! పూలచెట్లు చూసి నీవు ఊరకుంటివా? నోరూరగ పూల చెట్లు మేసివస్తిని మేసివస్తే

జిత్తుల మారి నక్క

శ్యామ్‍ అనే పేరు గల జిత్తులమారి నక్క ఒక అడవిలో నివసిస్తూ ఉండేది. దానికి స్నేహితులు ఎవ్వరూ లేరు. ఎందుకంటే ఆ నక్క అందర్నీ మోసం చేస్తూ ఉంటుంది. కుక్క, తోడేలు మొదలైన జంతువులు కూడా యీ నక్కతో కలియవు. స్నేహం చేయవు. దాని నుండి తప్పించుకుని తిరుగుతాయి. రాత్రి వేళ యితర జంతువుల్ని తన కూతతో భయపెడుతుంది. నిశ్శబ్దంగా ఉండే రాత్రిళ్లు దాని కూత వల్ల వేటికీ

గోరంత దీపం…. కొండంత వెలుగు

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే... ఈ శీర్షిక పార్కుకెళ్లాము స్కూలు నుంచి వచ్చాము బుక్సు బ్యాగులో సర్దాము స్నానం చక్కగ చేశాము వెచ్చని పాలు తాగాము నాన్న గారు వచ్చారు లడ్డూ మిఠాయి తెచ్చారు నాకు అన్నకు ఇచ్చారు మంచి కథలు చెప్పారు మార్కుల లిస్టు చూపితిమి మంచి మార్కులు వచ్చినవనిరి మెచ్చిన చోటుకు వెళ్దామంటిమి నాన్నతో

సామెత కథ

మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా అనిపిస్తే, మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’’ల

చిలకమ్మ మేడలో కట్టే.. చింతాకు పుస్తె

చిలకమ్మ పెండ్లి చిలకమ్మ పెండ్లి అని - చెలికత్తెలందరూ చెట్టు సింగారించి - చేరి కూర్చున్నారు పందిట పిచ్చుకలు - సందడి చేయగ కాకుల మూకలు - బాకాలూదగ కప్పలు బెకబెక - డప్పులు కొట్టగ కొక్కొరోకోయని - కోడి కూయగా ఝమ్మని తుమ్మెద - తంబుర మీటగ కుహుకుహూయని - కోయిల పాడగా పిల్లతెమ్మెరలు - వేణువూదగా నెమలి సొగసుగా - నాట్యం చేయగా సాలీడిచ్చిన చాపు కట్టుకొని పెండ్లికుమారుడు బింకము చూపగా మల్లీమాలతి - మాధవీలతలు పెండ్లి కుమారుని - పెండ్లి కూతురిని దీవిస్తూ తమ పూవులు రాల్చగా మైనా

Top