నువ్వు.. నీ కర్మ

ఒకసారి శిష్యులు రమణ మహర్షిని` ‘నేను చేసే కర్మలకు నిజమైన పరిపూర్ణత రావాలంటే ఏం చేయాలి?’ అని అడిగారు. ‘ఏ తెలివితేటలతో పనిలేకుండానే యావత్తు ప్రాణికోటి జీవిస్తున్నా మనిషి అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు. తనకు వరంగా సంక్రమించిన తెలివితేటలను చేతులారా అజ్ఞానంగా మార్చుకుంటున్నాడు. మనం కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మం అనే బాహేంద్రియాలను సహాయ వస్తువులుగానే చూస్తున్నాం కానీ, వాటికి ఆధారంగా జ్ఞానేంద్రియాల రూపంలో ఉన్న భగవంతుడిని గమనించడం లేదు.

ధర్మసందేహం గోరింటాకు ఆ మూడుసార్లేనా?

గోరింటాకును ఏడాదిలో ఆషాఢ, భాద్రపద, ఆశ్వయుజ మాసాల్లోన పెట్టుకోవాలని అంటారు. మిగతా సమయాల్లో పెట్టుకోకూడదా? గోరింటాకులో ఏమైనా ఔషధ విలువలు ఉన్నాయా? సాధారణంగా గోరింటాకును ఆషాఢ మాసంలో ఒకసారి, భాద్రపద మాసంలోని ఉండ్రాళ్ల ్లతద్దికి ఒకసారి, ఆశ్వయుజ మాసంలోని అట్లతద్దికి ఒకసారి చేతులకు, కాళ్లకు మహిళలు అలంకరించుకుంటారు. కానీ, గోరింటాకును ఎప్పుడైనా వాడొచ్చు. ఇది నిజానికి మన ఇంటి పెరటి మొక్క. దీనిని ఎంత విరివిగా వాడితే అంత మంచిది. ప్రధానంగా

Siddha Ganju

Introduction SiddhaGanju, a Carnegie Mellon graduate, is currently an AI researcher at Nvidia working on self-driving and healthcare technology. She is also an AI Advisor to NASA Frontier Development Lab, where she helped build an automated meteor detection pipeline for the NASA CAMS project that discovered a comet. She has founded

పేరులో ‘నేముంది!

మన పురాణాలు, ఇతిహాసాలలో ఎన్నెన్నో పాత్రలు ఉన్నాయి. అన్నిటికీ ఒక్కో లక్షణం.. ఒక్కో స్వభావం.. ఒక్కో వ్యక్తిత్వం.. కొన్ని పాత్రల పేర్లను బట్టే ఆ పాత్ర వ్యక్తిత్వం ప్రస్ఫుటమవుతుంది. మరికొన్ని పాత్రల పేర్ల వెనుక ఎంతో విశిష్టమైన, విశేషమైన అర్థం ఉంటుంది. మన పురాణాల్లో పేరొందిన ఆయా పాత్రలు.. వాటి లక్షణాలు, ఆయా పాత్రల స్వభావ స్వరూపాల గురించి తెలుసుకుందాం. అనసూయ: అసూయ లేనిది. అర్జునుడు: స్వచ్ఛమైన ఛాయ గలవాడు. అశ్వత్థామ: గుర్రము

భగవంతునికి సంకల్పం చెప్పడం అంటే?

పూజకు ముందు భగవంతుడికి సంకల్పం చెప్పుకుంటారు కదా? సంకల్పం కింద నెరవేర్చాల్సిన విధులేమిటి? వివరిస్తారా? భగవంతుడికి మనం చెప్పుకునే సంకల్పంలో ప్రధానమైనవి నాలుగు క్రియలు ఉన్నాయి. అవి.. 1. కాల నిర్ణయం: దేశకాలంలోని కదలికలనే ప్రపంచమని శాస్త్రజ్ఞులు అంటారు. కానీ, కాలగతి, విశ్వం యొక్క వ్యాపకత్వం రెండూ కూడా మనిషి మేధస్సుకు అందనివి. ఈ అనంతమైన బ్రహ్మాండము, అంతులేని కాల ప్రవాహం.. ఈ రెండూ భగవంతుని విభూతులే. ఈ అనంత విశ్వంలో, కాలగతిలో

Top