ఏడుసార్లు సెనేటర్‍

ప్రస్తుతం అత్యంత పెద్ద వయస్కుడైన అమెరికా అధ్యక్షుడిగా రికార్డులకెక్కిన బైడెన్‍.. అత్యంత పిన్న వయసులోనే సెనేట్‍కు ఎంపికై కూడా నాడు రికార్డు సృష్టించారు. 1972లో తొలిసారి ప్రతినిధుల సభకు ఎన్నికైన ఆయన.. ఆ తరువాత వరుసగా 1978, 84, 90, 96, 2002, 2008 సంవత్సరాల్లో మరో ఆరుసార్లు సెనేటర్‍గా గెలుపొందారు. ప్రతి ఎన్నికల్లోనూ సగటున 60 శాతం ఓట్లు సాధించారు. ఇక, డెలావర్‍ చరిత్రలో ఎక్కువ కాలం పనిచేసిన

‘డాష్‍’ అనేవారు..

బైడెన్‍ తన బాల్యంలో బాగా ఇబ్బంది పడిన సమస్య- నత్తి. ఆయన నత్తితో బాగా బాధపడేవారు. ఈ కారణంగా తోటి పిల్లలు ఆయనను ‘డాష్‍’ అంటూ ఆట పట్టించే వారు. తరగతి గది టీచర్‍ అయితే, ‘బ..బ..బైడెన్‍’ అంటూ ఎకసెక్కెం చేసేది. అయితే, ఈ వెక్కిరింతలతో బైడెన్‍ ఆత్మన్యూనతకు గురికాకుండా, గంటల తరబడి అద్దం ముందు నిల్చుని కవితలు, పద్యాలు చదువుతూ, క్రమంగా సమస్యను అధిగమించారు. అయినా, ఇప్పటికీ బైడెన్‍కు

ఆ ఎనిమిదే కీలకం..

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‍.. ఎన్నికల ప్రచారం సందర్భంగా అమెరికన్లకు పలు హామీలను ఇచ్చారు. దేశాన్ని నిర్మించే కార్మికులకు అండగా ఉంటానని, దేశంలో ప్రజల మధ్య విభజనలను తగ్గించే విలువలకు కట్టుబడి ఉంటానని చెప్పారు. ఇంకా కరోనా మహమ్మారి, జాతి అసమానతల నుంచి అమెరికా సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలో కార్మికులకు కొత్త ఆర్థిక అవకాశాలు సృష్టిస్తానని, పర్యావరణ భద్రత, ఆరోగ్యం పొందే హక్కు, అంతర్జాతీయ సంబంధాలను పునరుద్ధరిస్తానని హామీనిచ్చారు.

ఒడిదుడుకుల పయనం

బైడెన్‍ జీవితం మొత్తం ఆటుపోట్లు.. ఒడిదుడుకులే. ఆయన సెనేటర్‍ పదవి చేపట్టిన తరువాత మొదటి పద్నాలుగు సంవత్సరాలు తన వ్యక్తిగత జీవితంలో నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. భార్య, కుమార్తె మరణం తరువాత తన కొడుకులిద్దరికీ మంచి జీవితాన్ని అందించాలనే లక్ష్యంతో ఆయన సొంతిల్లు ఉన్న డెలావర్‍ నుంచి వాషింగ్టన్‍కు రోజూ ప్రయాణం చేసేవారు. 1991, అక్టోబర్‍ 11వ తేదీన యూనివర్సిటీ ఆఫ్‍ ఒక్లహామాలో న్యాయశాస్త్ర

ఐస్‍క్రీమ్‍ అంటే ఇష్టం

జో బైడెన్‍కు ఐస్‍క్రీమ్‍ అంటే మహా ఇష్టం. సగం చాక్లెట్‍, సగం వెనీలా కలిపి తినడాన్ని బాగా ఇష్టపడతారని ఆయన మనవరాళ్లు చెబుతారు. 1991లో గల్ఫ్ యుద్ధాన్ని బైడెన్‍ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇరాక్‍పై యుద్ధానికి మాత్రం మద్దతునిచ్చార్యుబరాక్‍ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒసామా బిన్‍ లాడెన్‍ను చంపాలని నిర్ణయించారు. అది రిస్క్తో కూడుకున్న పని అని ఆ సమయంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న బైడెన్‍ వారించారట. అయినా ఒబామా తన

Top