ఉత్తరాయణం

సంక్రాంతి సందడి తెలుగు పత్రిక జనవరి సంచికలో సంక్రాంతి సందడి కళ్లకు కట్టింది. ఈ పర్వం విశేషాల గురించి మునుపు తెలియని విషయాలను తెలుసుకో గలిగాం. చాలా వివరంగా వివరాలు అందిం చారు. అలాగే, పుష్య మాసం గురించి అందించిన విశేషాలు కూడా చాలా బాగున్నాయి. ఉత్తరాయన పుణ్య కాలం ప్రవేశించే వేళ చేయాల్సిన విధాయ కృత్యాలు, నిర్వర్తించాల్సిన విధుల గురించి తెలుసుకోగలిగాం. ముఖ్యంగా సంక్రాంతి పుణ్య కాలంలో దాన ధర్మాలు

ఉత్తరాయణం

మహత్తర మార్గశిరం డిసెంబర్ నెల తెలుగు పత్రికలో మార్గశిర మాసం విశేషాలు చదివించాయి. ఆ మాసంలో వచ్చే దత్తాత్రేయ జయంతి, కోరల పున్నమి, మార్గశిర మాసంలో వచ్చే గురువారాల విశిష్టత, సుబ్రహ్మణ్య షష్ఠి, కాలభైరవాష్టమి గురించి ఎన్నో తెలియని విశేషాలను తెలియ పరిచారు. తెలుగు పత్రికలో మాకు బాగా నచ్చే శీర్షిక ‘మాసం - విశేషం’ అని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఆ మాసంలో వచ్చే తిథుల వారీగా ఆయా పండుగలు, పర్వాల

ఉత్తరాయణం

పిల్లల పెంపకం నవంబరు మాసం తెలుగు పత్రికలో బాలల దినోత్సవం సందర్భంగా, బాల్యం.. తల్లిదండ్రుల పెంపకంపై ఇచ్చిన వివిధ అంశాలు చాలా బాగు న్నాయి. ఇవి నిజంగా నేటి తరం తల్లిదండ్రులను, పిల్లలను కూడా ఆలోచింప చేస్తాయి. పిల్లల మనసు ఎలా తెలుసుకోవాలి? వారి అభిరుచులు, ఆసక్తులు ఏమిటి? వారితో ఎలా గడపాలి? అనే విషయాలు చాలా వివరంగా అందించారు. ప్రతి పేరెంట్స్ తప్పక చదవాల్సిన ఆర్టికల్‍ ఇది. ఇటువంటివే మరిన్ని

ఉత్తరాయణం

అక్టోబరు మాసం తెలుగు పత్రికలో దసరా, దీపావళి వైభవాల గురించి వివరిస్తూ జంట పండుగల వైభవాన్ని కళ్లకు కట్టారు. ఈ శీర్షికన అందించిన విశేషాలు కొత్తగా, చదివించేలా ఉన్నాయి. అలాగే, దసరా షిర్డీ సాయిబాబా పుణ్యతిథి కూడా. ఈ సందర్భంగా షిర్డీలో జరిగే ప్రత్యేక పూజల, కార్యక్రమాల షెడ్యూల్‍ను సవివరంగా తెలియ చేశారు. అక్టోబరు సంచిక మమ్మల్ని అందరినీ అలరించింది. -ఏ.కృష్ణమూర్తి, రాధారవి, పి.శేఖర్‍, షణ్ముఖరాజు- హైదరాబాద్‍, సంపత్‍, అనూరాధ

ఉత్తరాయణం

వినాయక వైభవం సెప్టెంబరు మాసం తెలుగు పత్రికలో వినాయక చవితి విశేషాలపై ఇచ్చిన ప్రధాన కథనాలు బాగున్నాయి. అందులో చెప్పిన విషయాలు కొత్తగా అనిపించాయి. అలాగే, భాష, సంస్క•తి, సంప్రదాయాల గురించి అందిస్తున్న వివరాలు బాగుంటున్నాయి. ఆరోగ్య భాగ్యం శీర్షికన అందిస్తున్న ఆయుర్వేద వైద్య విశేషాలు చదివిస్తున్నాయి. - రామకృష్ణ- భీమవరం, నర్సింహారావు- విజయవాడ, క్రిష్‍.ఆర్‍- అట్లాంటా, రఘునందన్‍-హైదరాబా• ఆధునికం.. సంప్రదాయం తెలుగు పత్రిక అటు ఆధునికం.. ఇటు సంప్రదాయ బద్ధమైన శీర్షికలు

Top