నవంబర్ 2, 2021 `
జాతీయ ఆయుర్వేద దినోత్సవం
ఆయుర్వేదం..భోజనవిధి
చేతులు, కాళ్లు, ముఖం శుభ్రపరుచుకోకుండా, కనీసం నోరు కడుక్కోకుండా, నోరు పుక్కిలించకుండా అన్నం తినరాదు.
పండ్లతో చక్కగా నమలకుండా దేనినీ తినరాదు.
భోజనం చేసిన వెంటనే ఇతర పదార్థాలను తినకూడదు.
ఆకలి కలిగినపుడు కడుపు నిండుగా తినడం మంచిది కాదు. మితముగానే భుజించాలి.
ఉదయం, సాయంకాలం వేళల్లో రెండుసార్లు మాత్రమే భుజించాలి. మధ్యమధ్యలో తినడం మంచిది కాదు.
భోజనం చేయడం అనేది ఆయుర్వేదం ప్రకారం అగ్నిహోత్రం వంటిది. అంటే అంత ముఖ్యమైన విధి.
ఆయుర్వేదం.. ఆరోగ్యం

Review ఆయుర్వేదం.. ఆరోగ్యం.