ఆయుర్వేదం` రసాయన చికిత్స ఉపయోగాలు

ఆయుర్వేదం సూచించిన మేరకు ఆహార, విహార, ఔషధ గుణాల నియమాలను పాటిస్తే కలిగే ప్రయోజనాలివి..
ి` రసాయన చికిత్స మనుషుల్ని తరుణ వయస్కులుగా చేస్తుంది.
` జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
` బుద్ధి, ధారణశక్తి పెరుగుతాయి.
` శరీరం మంచి వర్ఛస్సు, కాంతిని సంతరించుకుంటుంది.
` మంచి, మధురమైన కోకిల వంటి స్వరం లభిస్తుంది.
` దేహబలం పెరిగి, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
` మాకకు శక్తి, సిద్ధి పెరుగుతాయి.
` శరీరంలో వాతం, పిత్తం, కఫం చెడకుండా సౌమ్యావస్థలో ఉంచుతూ ఆరోగ్యస్థితిని కాపడతాయి.
` జఠరాగ్ని మొదలైన పదమూడు అగ్నులు శక్తివంతంగా పనిచేస్తాయి.
` చెవులు, ముక్కు, నాలుక, చర్మం, కర్మేంద్రియాలు పటుత్వంగా మారతాయి.
` రసాయన ఔషధాలను నియమంగా తీసుకుంటే మానసిక దుర్భలత్వాన్ని నిర్మూలించి శరీరాన్ని నిత్యం చురుకుగా ఉంచుతుంది.

Review ఆయుర్వేదం` రసాయన చికిత్స ఉపయోగాలు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top