
ఆయుర్వేదం అంటే` హెల్త్ మేనేజ్మెంట్. శరీర క్రియా ధర్మాలకు విఘాతం కలగకుండా ఎలాంటి జీవన విధానాలను అనుసరించాలో ఆయుర్వేదం వేల సంవత్సరాల క్రితమే చెప్పింది. ప్రాథమిక స్థాయిలోనే ఆరోగ్యాన్ని ఎలా పరిరక్షించుకోవాలో ఈ శాస్త్రం చక్కగా చెబుతుంది. ఇంట్లో వాడే ద్రవ్యాలు.. పెరట్లో పెంచే మొక్కలు.. ఇవన్నీ ఎలా వినియోగించుకోవాలో, ఆరోగ్యానికి ఎలా దోహదం చేస్తాయో ఆయుర్వేదం విపులంగా వివరించింది. ప్రతి చిన్న అనారోగ్యాన్ని భూతద్దంలో చూసి భయపడేకన్నా.. ఆయుర్వేదం అందించే ప్రాథమిక ఆరోగ్య సూత్రాలను పాటిస్తే అంతకంటే ఆరోగ్యభాగ్యం మరొకటి లేదు.
Review జీవనవేదం.. ఆయుర్వేదం.