అమెరికాలో స్థిరపడిన భారత సంతతి మహిళ కమలా హ్యారీస్ ఆ దేశ రాజకీయాల్లో చరిత్ర స •ష్టించారు. డెమోక్రాట్ల తరఫున కాలిఫోర్నియాలో పోటీచేసిన కమల.. తన ప్రత్యర్థి లోరెట్టా షాంజెచ్ పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజా గెలుపుతో అమెరికా సెనెట్లోకి అడుగుపెడుతున్న తొలి భారత సంతతి మహిళగా రికార్డు నెలకొల్పారు కమలా హ్యారీస్. 52 సంవత్సరాల కమలా హ్యారీస్ ఇప్పటికే రెండుసార్లు ఆ దేశపు అటార్జీ జనరల్ ఎన్నికల్లో గెలుపొంది రికార్డు నెలకొల్పారు. కమలకు మరో రకమైన గుర్తింపు కూడా ఉంది. ఆమె తండ్రి జమైకా దేశస్తుడు కాగా తల్లి శ్యామలా గోపాలన్ చెన్నైకు చెందిన ప్రముఖ కేన్సర్ స్పెషలిస్ట్. తాను అటు ఆఫ్రికన్, ఇటు ఇండియన్ వారసత్వాలు గల అమెరికన్.
అమెరికా సెనేట్‍లోకి తొలి భారత సంతతి మహిళ కమలా హ్యారీ

Review అమెరికా సెనేట్‍లోకి తొలి భారత సంతతి మహిళ కమలా హ్యారీ.