వాగ్దానాల అమలు, పాలనా వ్యవస్థ ప్రక్షాళన కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన సృజనాత్మక కార్యాలయం (ఇన్నోవేషన్ ఆఫీస్) అధిపతిగా జారెద్ కుష్నర్ నియమితులయ్యారు. ఈ మేరకు మార్చి 27న ్రప్ ఆదేశాలు జారీ చేశారు.
‘‘ది వైట్‍హౌస్ ఆఫీస్ ఆఫ్ అమెరికన్ ఇన్నోవేషన్’’గా పిలిచే ఈ కార్యాలయం అధ్యక్షుడికి మాత్రమే జవాబుదారీగా ఉంటుంది.
ఇన్నేవోషన్ హెడ్ గ ట్రంప్ అల్లుడు

Review ఇన్నేవోషన్ హెడ్ గ ట్రంప్ అల్లుడు.