డొనాల్డ్ట్రంప్‍తొలిసారిగా సమావేశం కానున్నారు. ఈ నెల 26న జరిగే ఈ సమావేశంలో అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్‍తో కలిసి హెచ్‍బి వీసాల అంశంపై ప్రదానంగా చర్చలు జరగనున్నాయి. వీసాల జారీ తగ్గించడంపై నిరసన వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వీరి సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే హిందూ మహాసముద్రం ప్రాంతంలో సుస్థిరత కొనసాగటానికి భారత్‍ప్రాముఖ్యతను గుర్తించిన అమెరికా రక్షణ మంత్రి జేమ్స్మాటిస్’’భారత్‍మా ప్రధాన రక్షణ భాగస్వామి’’అని ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ప్రాంతీయ భద్రత, పాక్‍ప్రేరేపిత ఉగ్రవాదం, అంతర్జాతీయ పరిస్థితులపైనా చర్చించనున్నారు.
ఈనెల 26న ట్రంప్‍తో మోడీ భేటీ

Review ఈనెల 26న ట్రంప్‍తో మోడీ భేటీ.