దుబాయి నుంచి బయలుదేరే ఎమిరేట్ విమానానికి ఉన్న అరుదైన రికార్డు.. ఇకపై చేజారబోతోంది. ప్రపంచంలో సుదీర్ఘ ప్రయాణం చేసే విమానంగా పేరున్న ఎమిరేట్ ఫ్లైట్ స్థానాన్ని ఆస్ట్రేలియా సొంతం చేసుకోబోతోంది. యూఏఈలోని దుబాయి ఎయిర్‍పోర్ట్ నుంచి బయలుదేరే ఈకే448 విమానం.. 14వేల 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి… ప్రపంచంలోనే ఎక్కువ దూరం సర్వీసును అందించేదిగా రికార్డుకెక్కింది. 2016, మార్చి 1 నుంచి సర్వీసును అందిస్తున్న ఈ విమానం.. 17 గంటల 15 నిమిషాల్లో దుబాయి నుంచి న్యూజిలాండ్‍లోని ఓఖ్లాండ్‍ను చేరుకుంటుంది. అయితే తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన విమానయాన సంస్థ క్వాంటాస్ నుంచి కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకువస్తోంది. పెర్త్ నుంచి లండన్‍కు ఈ నెల (ఫిబ్రవరి) నుంచి విమానాలను నడపనున్నట్లు ఆ సంస్థ ప్రకటిచింది. బోయింగ్ 777-200•.ఏ= ఎయిర్‍క్రాఫ్ట్.. మొత్తం 14వేల 536 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.
ఎమిరేట్స్ ఈకే448 విమానానికి ఆసిస్ బ్రేక్..,

Review ఎమిరేట్స్ ఈకే448 విమానానికి ఆసిస్ బ్రేక్..,.