
ముద్దులొలికే పిల్లలకు ముద్దు ముద్దు అయిన పేర్లు పెడితే.. ఆ పేర్లతో పిలిస్తే లభించే మురిపమే వేరు. అందుకే మీ కోసం దేవతా స్తోత్రాలు, శ్లోకాలు అన్వేషించి, దైవ సంబంధమైన పేర్లను అందిస్తున్నాం. ఇవి మీ పిల్లల అందాన్ని మరింత ఇనుమడిరప చేయడమే కాదు.. మీ పిల్లలకు, మీకు కూడా మరింత ‘పేరు’ తెస్తాయి. ప్రయత్నించి చూడండి..
సాటిలేని మేటి` అజిత
నేత్ర
నేహ
నైత్రిక
నైవేదిత
నిరంజని
అధీర్ (ధీరత్వానికి ప్రతీక)
అధి (అగగ్రణ్యం)
అధిక్ (అందరి కంటే అధికం)
అహాన్
(వెలుతురులోని తొలి కిరణం)
అభాస్
(ప్రకాశ వంతమైన)
అభీక్
(భయం లేని)
అభి (జ్ఞానవంతుడు)
అద్వైత్ (విశ్వ మానవుడు)
అజిత్ (సాటి లేని మేటి)
అక్షత్ (సున్నిత మనస్కుడు)
అక్షిత
అలోక్ (వీరుడు)
అమన్ (ప్రపంచం)
అమీత్
(పరిమితులు లేని)
అమిష్ (గౌరవప్రదమైన)
అమోల్ (వెలకట్ట లేని)
అనీష్ (ఆధిపత్యం)
అనీష
అన్షు (కాంతి కిరణం)
అకిరా
(ప్రకాశవంతమైన, ఐడియల్)
అన్సన్ (దైవ పుత్రుడు)
అరన్
అమ్రిత్
అక్షణ్
అర్విస్
ఆద్య
అరిక్ (తిరుగులేని పాలకుడు)
అమన్ (రక్షకుడు)
అర్విన్
అర్హే/అర్హ
(సింహ బలం కలిగిన)
అల్విన్
అద్వి (ధైర్యం)
అక్ష్
అకుల్
అర్ణవ్ (సముద్రం)
అరవ్ (శాంతి కాముకుడు)
ఆశ్రిత్ (విష్ణువు గల ఒక పేరు)
అవిష్
అభవ్ (శివుడికి గల ఒక పేరు)
అధిత్
అద్రిత్ (అందరికీ సహాయ పడే గుణం గలవాడు)
Review పిల్లల పేర్లు.