అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకాకు కీలకపదవి లభించింది. వైట్‌హౌస్‌లో తనకు ప్రత్యేక అసిస్టెంట్‌గా ఇవాంకాను నియమించారు ట్రంప్. ఇటీవలే ఇవాంకా భర్త జారెద్ కుష్నర్.. ట్రంప్‌కు సీనియర్ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు. తాజాగా కూతురు ఇవాంకా కూడా ఇదే బాధ్యతను చేపట్టనున్నారు. వీరిద్దరు జీతం తీసుకోకుండా పనిచేయనున్నారు. అధ్యక్షుడిగా
ట్రంప్ ఎన్నికైన నాటి నుంచి వీరిద్దరువైట్హౌస్ కార్యక్రమాల్లో చురుగ్గాపాల్గొంటున్నారు. జనవరిలో జపాన్ ప్రధాని షింజో అబేవచ్చినప్పుడు ట్రంప్ వారిని ఆహ్వానించే సమయంలో ఇవాంకా వారితోపాటేఉన్నారు.ఏంజెలామార్కెల్వైట్స్కు
వచ్చినప్పుడు ట్రంప్‌తో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలోనూ ఇవాంకా పాల్గొన్నారు. అయితే అధికారిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఇవాంకాపై విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో స్పందించిన ఇవాంకా..తాను వేతనం తీసుకోకుండావైట్హౌస్లోసేవలందిస్తానని, ఇతర ఉద్యోగులకు వర్తించే నిబంధనలు తనకూ ఉంటాయని స్పష్టం చేశారు.
వైట్ హౌసు లో ఇవాంకా

Review వైట్ హౌసు లో ఇవాంకా.