IACS ఉమెన్స్ కాన్ఫరెన్స్ అదుర్స్…!

ఇండో అమెరికన్‍ కమ్యూనిటీ సర్వీసెస్‍ (IACS) సంస్థ సౌత్‍ ఏషియన్‍ వుమెన్స్ కాన్ఫరెన్స్ జార్జియాలో జరిగింది.
‘‘నాయకత్వంలో మహి ళలు’’ అనే అంశంలో భాగంగా జరిగిన ఈవెం ట్‍కి వందలాది మంది మహిళలు హాజరయ్యారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తుండటంపై హర్షం వ్యక్తం చేశారు. జార్జియాలోని రాస్వెల్‍లో జరిగిన ఈ కార్య క్రమానికి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా మహిళలు అన్నిరంగాల్లో ముందుకు రాణించడం గర్వకారణ మని పలువురు పేర్కొన్నారు. తమ తమ రంగాలలో మహిళలు ఎదు ర్కొన్న సవాళ్లు, ప్రతిసవాళ్లు, అలాగే వారి వ్యక్తిగత అనుభవాలు మరియు వ•త్తిపరమైన సమస్యలు వాటిని పరిష్క రించిన మార్గాలు లాంటి అంశాలపై చర్చించుకున్నారు. మహిళలు మరింత అభివ•ద్ధి చెంది ఉన్నత లక్ష్యాలను సాధించా లని ఆకాంక్షించారు. అన్నిరంగాల్లో రాణి స్తున్న స్త్రీలు ఇప్పుడు రాజకీయ రంగంలోనూ తమదైన ముద్ర వేసుకుంటున్నారని పలువురు తెలిపారు. ఇదిలా ఉంటే IACS సంస్థ వివిధ నగరా ల్లోని దక్షిణ ఆసియా అమెరికన్‍ కమ్యూనిటీకి మద్దతునిస్తోంది. వైవిధ్యం కెరీర్‍ , మహిళా సాధి కారత, ప్రొఫెషనల్‍, లీడ ర్షిప్‍, బిజినెస్‍ మరియు సమావేశాలు, సదస్సులు నిర్వ హిస్తూ అందరి మన్ననలు పొందుతోంది. అంతే కాదు ఈ సంస్థ అక్కడి ప్రజలకు ఉచిత జాబ్‍పోర్టల్‍, కేరీర్‍ కౌన్సిలింగ్‍ అందిస్తోంది. అత్యంత అట్టహాసంగా జరిగిన ఈ కార్య క్రమాన్ని డోవెర్‍, ITW మరియు న్యూమరిక్‍ టెక్నాల జీస్‍ స్పాన్సర్‍ చేశారు. మరోవైపు ఈ కార్యక్రమానికి అనీషా మదన్‍, కాంచన రామన్‍, అధ్యక్షుడు, ఏవియన్‍, నిత్య నర సింహన్‍, లక్ష్మీ, నాగమోహన్‍, అను సుందరం, కాత్యాయని డేవ్‍, సెల్వి శంకర్‍, సునీతా డేవిస్‍, ప్రేమ రాజన్‍, శ్రీకుమారపురాగు, కయల్‍ ముతుసామి, విద్యా సుకుమారన్‍, సుజాత నారాయణన్‍ తదితరులు పాల్గొన్నారు.

Review IACS ఉమెన్స్ కాన్ఫరెన్స్ అదుర్స్…!.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top