తన ప్రియసఖి శ్రేయా భూపాల్‍తో అక్కినేని అఖిల్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది డిసెంబర్ 9, 2016న రాత్రి ఈ వేడుక జీవీకే హౌస్‍లో చాలా గ్రాండ్‍గా జరిగిన ఈ ఫంక్షన్‍ని ఎలాంటి ఆర్భాటాలు లేకుండా కేవలం కొంతమంది అతిథుల మధ్య చాలా సింపుల్‍గా నిర్వహించారు. ఇండస్ట్రీకి చెందిన కొంతమంది పెద్దలను మాత్రమే ఇన్వైట్ చేశారు. నాగ్ ఫ్యామిలీ ఇదివరకు ప్రకటించినట్లుగా ఈ కార్యక్రమాన్ని ప్రైవేట్‍గా కానిచ్చేశారు. ఈ ఈవెంట్‍కి సంబంధించి కొన్ని ఫోటోలు మాత్రమే బయటికి వచ్చాయి. అవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వేడుకకి సెలబ్రిటీలు, మీడియాని ఆహ్వానించని నాగ్.. పెళ్ళికి మాత్రం ప్రతిఒక్కరినీ పిలవనున్నాడని ఫిలింనగర్ టాక్.
అంగరంగ వైభవంగా అఖిల్ ఎంగేజ్‍మెంట్

Review అంగరంగ వైభవంగా అఖిల్ ఎంగేజ్‍మెంట్.