అందమైన తెలుగు కు కమల్ ‘వంద’నం

ఉందోనంటూ కితాబు కూడా ఇచ్చారు. ‘సుందర తెలుగు’ అంటూ వందనం చేశారు. అంటే అందమైన తెలుగు అని అర్థం. ‘మన
మాతృభాషపై మనకు ఎనలేని అభిమానం ఉంటుంది. అదే పరభాషా నటులు మన మాతృభాషలోని గొప్పదనాన్ని గుర్తించినపుడు గర్వంగా
అనిపిస్తుంది’ అని రామజోగయ్యశాస్త్రి ఆనందం వ్యక్తం చేశారు. ప్రముఖ తమిళ కవి సుబ్రమణ్య భారతియార్‍ వందేళ్ల క్రితమే తెలుగు భాష గొప్పదనం చెబుతూ పాట రాశారు. ‘అమ్మ’ పాట సందర్భంగా కమల్‍హాసన్‍ వందేళ్ల క్రితం నాటి తెలుగు గొప్పదనాన్ని చాటిన పాటను ఇప్పుడు గుర్తు చేసుకోవడం విశేషం. దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే.. మన భాషను మనకంటే పరభాషా హీరోలే ఎక్కువగా అభిమానిస్తున్నారని. అందుకే ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగానైనా మన భాష గొప్పదనాన్ని మనం మననం చేసుకుంటే ఉత్తమం.

Review అందమైన తెలుగు కు కమల్ ‘వంద’నం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top