‘తొలి ప్రేమ’తో గ్రాండ్ హిట్ ఇచ్చిన వరుణ్‌తేజ్.. తరువాత సినిమాకు సన్నాహాలు చేసుకుంటు న్నాడు. అంతరిక్షం నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకోనుందని సమాచారం. ఇటువంటి బ్యాక్‌డ్రాప్ సినిమా తెలుగులో నిజంగా వినూత్న ప్రయత్నమేనని చిత్ర పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ‘ఘాజీ’ చిత్రంలో అందరినీ ఆకట్టుకున్న సంకల్ప్‌రెడ్డి ఈ సినిమాకు డైరెక్టర్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్కస్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రంలో వరుణ్ సరసన బాలీవుడ్ భామ అదితిరావు హైదరీ నటిస్తారని టాక్. అయితే ఇంకా సెలక్షన్స్ కాలేదు. అన్నట్టు ఈమె గతంలో మణిరత్నం ‘చెలియా’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ప్రస్తుతం సుధీర్ బాబుతో కలిసి ‘సమ్మోహనం’లో నటిస్తోంది. చూడాలి మరి.. వరుణ్ ఈమెతో జతకడతాడో.. మరెవరితో జోడీ కడతాడో..?!
అదితితో వరుణ్ జతకడతాడా?

Review అదితితో వరుణ్ జతకడతాడా?.