అమెరికా వెళ్లాలంటే మాటలు కాదు. ఎన్నో ప్రయత్నాలు చేయాలి. తీరా వెళ్లాక అక్కడ నిలదొక్కుకోవడమూ కష్టమే. సరిగ్గా ఇదే కథాంశంతో తెరకెక్కుతోంది ‘ఎ టు ఎ’ అనే చిత్రం. ‘అమీర్‍పేట టు అమెరికా’ అనేది ఈ టైటిల్‍కు ట్యాగ్‍లైన్. అమెరికాలో అడుగు పెట్టాలనుకునే యువత ఆలోచనలు, ఆశయాల నేపథ్యంలో ఈ సినిమాను తీర్చిదిద్దారు. చల్లా భానుకిరణ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సిని మాలో తేజస్, పల్లవి, బ్రహ్మా నందం, వేణుమాధవ్, తనికెళ్ల భరణి, రాజేశ్వరి, సమ్మెట గాంధీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మదన్ కొమండూరి, పద్మజ కొమండూరి నిర్మాతలు.
అమెరికా వెళ్లాలంటే…

Review అమెరికా వెళ్లాలంటే….