అరవింద సమేత… వీరరాఘ

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‍ దర్శకత్వంలో ఎన్టీఆర్‍ నటిస్తున్న సినిమాకు ‘అసామాన్యుడు’, ‘సింహనంద’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఇటీవలే ‘అరవింద సమేత – వీరరాఘవ’ అనే టైటిల్‍ను ధృవీకరించారు. ఇక, ఈ చిత్రంలో ఎన్టీఆర్‍ చిత్తూరు యాసలో డైలాగులు చెప్పనున్నారు. ఈ మేరకు చిత్తూరు జిల్లాకు చెందిన పెంచల దాసు (‘కృష్ణార్జున యుద్ధం’లో ‘దారి చూడు మామా’ అనే గీతాన్ని రాసి, పాడిన కళాకారుడు) ఎన్టీఆర్‍కు చిత్తూరు భాష, యాసలపై శిక్షణ ఇవ్వనున్నారట. రాయలసీమ బ్యాక్‍డ్రాప్‍లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‍ సంభాషణలన్నీ చిత్తూరు యాస లోనే ఉంటాయట. త్రివిక్రమ్‍ – ఎన్టీఆర్‍ కాంబి నేషన్‍పై ఇప్ప టికే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ చిత్రంలో జగపతి బాబు, నాగ బాబు ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

Review అరవింద సమేత… వీరరాఘ.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top