అల్లు అర్జున్ సైనికుడి పాత్రలో నటించిన ‘నా పేరు సూర్య. నా ఇల్లు ఇండియా’ ఏప్రిల్ 27న విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో సైనిక పాత్రలో ఉన్న అల్లు అర్జున్ స్టిల్స్కు మంచి రెస్పాన్స్ వచ్చిందని చిత్ర బృందం చెబుతోంది. ప్రస్తుతం దేశ సరిహద్దుల్లో మైనస్ 12 డిగ్రీల వాతావరణంలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. అనూ ఇమ్మాన్యు యేల్ అల్లు అర్జున్ సరసన హీరోయిన్‍గా చేస్తోంది. వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు విశాల్ – శేఖర్ ద్వయం సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
అల్లు అర్జున్ దేశభక్తి

Review అల్లు అర్జున్ దేశభక్తి.