‘అ’.. ఇది త్వరలో రానున్న ఓ తెలుగు సినిమా టైటిల్. నాని సొంతంగా నిర్మిస్తున్నాడీ చిత్రాన్ని. కాజల్ అగర్వాల్, ఈషా రెబ్బా, రెజీనా, శ్రీనివాస్ అవసరాల, నిత్యామీనన్.. ఇలా భారీ తారాగణంతో ఈ సినిమా రూపొందుతోంది. వీటిలో ఒక్కో పాత్ర లుక్‍ను డిఫరెంట్‍గా రిలీజ్ చేస్తుండటం అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. పలు షార్ట్ ఫిల్మ్లు రూపొందించిన ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాకు సంబంధించిన పాత్రలు వెరైటీగా కనిపిస్తున్నాయి. వాటి వెనుక ఆసక్తికరమైన కథ ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. అదేమిటో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే!
‘అ’..యితే ఏమిటట?

Review ‘అ’..యితే ఏమిటట?.