‘ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. ఏం చేశామన్నదే ఇంపార్టెంట్’ అంటూ ‘పోకిరి’లో తాను చెప్పిన డైలాగ్‌కు తగినట్టే మహేశ్‌బాబు తన తాజా చిత్రం ‘స్పైడర్’ కోసం జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ‘సినిమాలో ఏదైనా సీన్ ఎంతసేపు ఉంటుందన్నది కాదు.. ప్రేక్షకులకు థ్రిల్ ఇస్తుందా? లేదా? అన్నదే ఇంపార్టెంట్’ అన్నట్టు ‘స్పైడర్’ కోసం ఓ ఫైట్ సీన్‌ను ఏకంగా పదిహేను రోజుల పాటు చిత్రీకరించారట. తెరపై ఈ సీన్ కనిపించేది కొన్ని నిమిషాలే అయినా.. దీన్ని అంత టైమ్ తీసుకుని చిత్రీకరించడానికి కారణం.. ఇది క్లైమాక్స్‌లోని సన్నివేశం. ఏకంగా రోలర్ కోస్టర్‌పై ఈ ఫైట్‌ను అత్యంత వ్యయ ప్రయాసలకు ఓర్చి చిత్రీకరించారట. పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రఫీలో ఈ స్టంట్ సీన్ రూపుదిద్దుకుందట. తమిళ హీరో భరత్‌తో హీరో మహేశ్‌బాబు తలపడే సన్నివేశాలు బాగుంటాయని దర్శకుడు మురుగుదాస్ చెబుతున్నారు.
ఆకట్టుకొనే ఫైట్

Review ఆకట్టుకొనే ఫైట్.