సింహారెడ్డి కథాంశంతో తెరకెక్కనుందని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. సురేందర్‍రెడ్డి దీనికి దర్శకుడిగా కూడా ఖరారయ్యాడు. చిరంజీవి పుట్టిన రోజున సినిమాకు క్లాప్ కొడతారని అంటున్నారు. అయితే, ప్రధానమైన విలన్ పాత్రధారి ఎంపిక కోసం భారీ కసరత్తే జరుగుతోంది. ‘రా’, ‘ఉపేంద్ర’ తదితర చిత్రాలతో హీరోగా, ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ఉపేంద్ర పేరును విలన్ పాత్ర కోసం పరిశీ లిస్తున్నట్టు సమాచారం. అలాగే, భోజ్‍పురి నటుడు రవికిషన్ కూడా విలన్‍గా ఫైనలైజ్ అయ్యారని అంటున్నారు. ఈ రెండూ ఇలా ఉండగానే, కన్నడ నటుడు సుదీప్ తుదిగా ఖరారయ్యారని మరో టాక్. మొత్తానికి ఈ సినిమా కోసం పెద్ద కసరత్తే నడుస్తోంది.
‘ఉయ్యాలవాడ’.. విలన్ ఎవరు?

Review ‘ఉయ్యాలవాడ’.. విలన్ ఎవరు?.