‘బాహుబలి’ తరువాత రాజమౌళి• దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘ఆర్‍ఆర్‍ఆర్’ (వర్కింగ్ టైటిల్). ఇందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్‍చరణ్ నటిస్తుండటంతో ప్రాజెక్టుకు అమాంతం ఇమేజ్ పెరిగిపోయింది. రామ్‍చరణ్‍కు జోడీగా ఇప్పటికే బాలీవుడ్ భామ ఆలియాభట్‍ను ఎంపిక చేశారు. ఇక, జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించేది ఎవరనేది తేలాల్సి ఉంది. తొలుత ఎన్టీఆర్ పక్కన ప్రధాన పాత్రకు బ్రిటిష్ నటి డైసీ ఎడ్గర్ జోన్స్ను ఖాయం చేశారు. అయితే, కొన్ని కారణాలతో ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. దీంతో మరొకరిని ఎంపిక చేసే పనిలో రాజమౌళి దక్షిణాది, బాలీవుడ్ పరిశ్రమ లను జల్లెడ పడుతున్నారు. ఎన్టీఆర్ సరసన ఈ చిత్రంలో ఇద్దరు నాయి కలు ఉంటారని సమాచారం. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీమ్‍గా, రామ్‍చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తు న్నారు. ఇటీవలే రామ్‍చరణ్ ఈ సినిమా షూటింగ్‍లో గాయపడటంతో షూటింగ్‍కు కొద్ది గ్యాప్ ఇచ్చారు. ఈ క్రేజీ ప్రాజెక్టు ఎప్పుడెప్పుడు తెర ముందుకు వస్తుందా అని ఇద్దరు హీరోల ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు
ఎవరి పక్కన ఎవరెవరు?

Review ఎవరి పక్కన ఎవరెవరు?.